AP News: ఇష్టం లేని పెళ్లి.. భర్తకు ఫుల్‌గా మద్యం తాగించి.. ఆమె ఏం చేసిందంటే.!
తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య నిర్వాకం వెలుగు చూసింది. పిచ్చాటూరు మండలం జీఎన్ పురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే కారణంగా భావించిన పోలీసులు
