cyber fraud: హెరిటేజ్ లోగోతో లింకులు.. సైబర్ మోసగాళ్ల కొత్త ఎత్తుగడ
హెరిటేజ్ గణతంత్ర దినోత్సవ బహుమతి రూ.50 వేలుగెలుచుకున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వచ్చిన లింక్ కాకినాడ(గాంధీనగర్) సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడలు వేస్తూ సామాన్యులకు వల విసురుతున్నారు. పండుగ ఆఫర్లు అంటూ ప్రముఖ కంపెనీల లోగోలతో
