Lord Hanuman: మహిళలు హనుమంతుడిని పూజించడానికి నియమాలున్నాయని తెలుసా..
పురాణాల ప్రకారం రామ భక్త హనుమాన్.. చిరంజీవి. అమరుడు కనుక హనుమంతుడు నేటికీ భూమిపై ఇప్పటికీ సజీవంగా ఉన్నాడని హిందువుల నమ్మకం. ఎక్కడ రామ నామ స్మరణ జరుగుతుందో అక్కడ హనుమంతుడు ఉంటాడని
