దీపావళి రోజున ఈ రాశుల జీవితాల్లో దీపాల వెలుగులు.. త్రిగ్రహి యోగంతో అపార సంపద
వెలుగుల పండగ దీపావళి రోజున అరుదైన యోగం ఏర్పడుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఈ రోజున నవగ్రహాలకు అధినేత సూర్యుడు.. గ్రహాల రాకుమారుడు బుధుడు, కుజుల కలయిక జరగనుంది. దీంతో శక్తివంతమైన త్రిగ్రహి యోగం ఏర్పడుతుంది.ఈ
