Diwali 2025: దీపావళి రోజున తులసిని ఇలా పూజించండి.. జీవితంలో సిరి సంపదలకు లోటే ఉండదు..
దీపావళి రోజున లక్ష్మి, గణేశుని పూజించడం సంప్రదాయం. అంతేకాదు ఈ రోజున లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక ఆచారాలు కూడా నిర్వహిస్తారు. ఇవి చాలా ముఖ్యమైనవి. నమ్మకాల ప్రకారం ఈ రోజున
