అత్తింటి వేధింపులు భరించలేక.. సచివాలయ ఉద్యోగి సూసైడ్! 8 నెలల గర్భిణీ భార్యపై కేసు
పిల్లనిచ్చిన అత్తమామతోపాటు 8 నెలల గర్భిణీ అయిన భార్య వేదింపులు తట్టుకోలేక సచివాలయం ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం కందాడులో చోటు చేసుకుంది.
