Guru Gochar: ఈ నెల 19 నుంచి ఈ రాశుల వారి వివాహంలో అడ్డంకుల నుంచి ఉపశమనం.. గురు అనుగ్రహం వీరి సొంతం
జ్యోతిష్యశాస్త్రంలో నవ గ్రహాలకు, రాశులకు, నక్షత్రాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. గ్రహాలు ఒక నిర్దిష్ట సమయంలో సంచారం చేస్తాయి. ఈ గ్రహ సంచారం సమయంలో మొత్తం 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. అక్టోబర్ నెలలో
