ఆలయంలో దారుణం.. మైనర్పై అర్చకుడి లైంగిక వేధింపులు
హైదరాబాద్: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రామచంద్రాపురంలోని ఓ ఆలయంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
