Andhra: ఆటగదరా శివ.. పెళ్లికి వెళ్లి ఇంటికి బయలుదేరాడు.. అంతలోనే..
బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లాడు.. అక్కడ ఆనందంగా గడిపాడు.. మొత్తం శుభకార్యం అయిపోయాక ఇంటికి తిరిగి వెళుతుండగా.. బైక్ ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు.. పెళ్ళికని వెళ్లిన వాడు తిరిగిరాని పరలోకానికి వెళ్లడంతో
