AP Crime : కామాంధుడి వేధింపులకు వివాహిత బలి.. పురుగుల మందు తాగి!
ఓ కామాంధుడి వేధింపులకు వివాహిత బలైన ఘటన ఘటన కృష్ణా జిల్లా లోని పామర్రు మండలంలో చోటుచేసుకుంది. పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకోగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు తుదిశ్వాస విడిచింది ఓ కామాంధుడి
