ప్రభుత్వ స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ ప్రైవేట్ స్కూల్ ప్రమోషన్లు… ఇన్స్టాగ్రామ్ వీడియోలతో చిక్కుల్లో గౌతమి
ఖమ్మం:ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తూ, ఒక ప్రైవేట్ పాఠశాలకి ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోషన్ చేసిన ఘటన ఖమ్మం జిల్లాలో కలకలం రేపింది. ఖమ్మం ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి ఈ వ్యవహారంలో
