Andhra: తెల్లారేసరికి తహసీల్దార్ కార్యాలయానికి తాళం.. అవాక్కయిన ఎమ్మార్వో.. కట్ చేస్తే..
తిరుపతి జిల్లా నారాయణవనం తహసిల్దార్ కార్యాలయానికి తాళం పడింది. తహసిల్దార్ కార్యాలయంలో వాచ్‌మెన్‌గా ఉన్న తలారి లోపల ఉండగానే తాళాలు పడ్డాయి. ఉదయం యధావిధిగా సిబ్బంది కార్యాలయానికి చేరుకోగా.. తాళం వేసిన కార్యాలయం దర్శనమిచ్చింది.
