జాతకాల్లో కర్తరీ దోషం.. ఆనందాలకు ఇదొక అడ్డుగోడ.. పరిహారమేంటో తెలుసా..?
కర్తరీ దోషం ఉన్నవారి జీవితంలో ఎదుగుదల ఆలస్యం, మానసిక ఒత్తిడి, అడ్డంకులు వంటి అనుభవాలు ఎక్కువగా ఉంటాయని జ్యోతిష పండితులు చెబుతారు. ఒక జాతకంలో ఏదైనా ఇంటి ఎడమ, కుడి వైపున సూర్యుడు, కుజుడు,
