డాక్టర్ లావణ్య ఇలా చేస్తుందనుకోలేదు.. ఆసుపత్రి నుంచి రూమ్‌కు వెళ్లిన కాసేపటికే..
ఒత్తిడిని తట్టుకోలేక.. వ్యక్తిగత కారణాలతో సిద్దిపేట మెడికల్ కాలేజీకి చెందిన జూనియర్ డాక్టర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.. కాగా శనివారం అర్థరాత్రి హైద్రాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.. ఈ ఘటన తెలంగాణలోని సిద్దిపేటలో
