నాగర్‌కర్నూల్ జిల్లా మల్లన్న జాతరలో తీవ్ర విషాదం..నిర్వహకుల తీరుతో పసిప్రాణం బలి
నాగర్ కర్నూల్ జిల్లా అదే మండలంలోని కుమ్మెర మల్లన్న జాతరలో అమానుష ఘటన చోటుచేసుకుంది. జాతర నిర్వహకుల తీరుతో ఓ పసిప్రాణం గాలిలో కలిసిపోయింది. దీంతో కుమ్మెర గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. దైవ
