మోహన్‌బాబు యూనివర్శిటీ విద్యార్థిని ఆత్మహత్య.. రూ.17 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం, ఇంతలోనే విషాదం.
Tirupat Mohanbabu University Student Suicide: తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో డేటా సైన్స్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని భువన ఆత్మహత్య కలకలం రేపింది. ఆమె సోమవారం రాత్రి హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని
