పైసా పైసా ఏం చేస్తావు అంటే.. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెడతా అందట.. సమాజంలో జరిగే కొన్ని సంఘటనలు చూస్తుంటే పెద్దలు చెప్పిన ఈ మాటలే నిజం అన్పిస్తున్నాయి. ఎందుకంటే డబ్బు మోజులో
‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు..’ అనే పాట అక్షర సత్యం అనిపిస్తుంది ఒక్కోసారి..! బంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోతున్నాయి. డబ్బు.. అస్తి కోసం సొంత వాళ్ళను సైతం హతమారుస్తున్నారు కొంతమంది. వావి వరసలు మరిచి మృగాళ్ల వ్యవహరిస్తున్నారు.
అవినీతి అధికారులపై ఓ వైపు ఏసీబీ వరుస దాడులు చేస్తున్నా.. కొందరు అధికారుల్లో మార్పు రావడం లేదు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ జయప్రకాష్ లంచం తీసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియోలో
సత్యసాయి జిల్లాలో పోలీస్ స్టేషన్ గేట్ ఎదుటే జరిగిన హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తనకల్లు పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తీసుకొస్తున్న వ్యక్తిని వేట కొడవళ్లతో నరికి చంపిన ఘటన షాక్‌కు గురిచేసింది. అక్రమ
మేషం (8 జనవరి, 2026) మీఛార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది మీరు ఈరోజు ఎవరిని పరిగణంలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వొద్దు,లేనిచో ఇదిమీభవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. పొరుగువారితో తగాదా మీ మూడ్ ని పాడు
నారాయణపేట జిల్లా మరికల్ మండలం తిలేరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కన్న తండ్రి కసాయిగా మారి ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. తర్వాత కోయిల్ సాగర్ డిస్టిబ్యూటరీ కాలువలో పడేసి తాను ఆత్మహత్య
సంక్రాంతి పండుగ వేళ సంగారెడ్డి జిల్లాలో గాలిపటం ప్రమాదం ఓ ఆరేళ్ల బాలుడి జీవితాన్ని విషాదంలోకి నెట్టింది. హైటెన్షన్ విద్యుత్ తీగలకు గాలిపటం చిక్కుకుపోవడంతో, మాంజా ద్వారా కరెంట్ షాక్ తగిలి బాలుడు తీవ్రంగా
వాళ్ల ముగ్గురు స్నేహితులు.. సమీప కొండల్లో రేగి కాయలు కోసుకోవాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురు కలిసే కొండల్లోకి వెళ్లారు. అయితే ఇద్దరూ మాత్రం తిరిగి వచ్చారు. మూడో బాలుడు మాత్రం నీటి కుంటలో శవమై తేలాడు..
వివాహేతర సంబంధం ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. మహిళతో పరిచయం పెంచుకున్న ఓ గ్యాస్ డెలివరీ బాయ్ వివాహేతర సంబంధాన్ని నిరాకరించిందని దారుణానికి పాల్పడ్డాడు. మట్లాడుదామని నమ్మకంగా ఆమెను పిలిపించి కత్తితో పొడిచి హతమార్చాడు.
వివాహేతర సంబంధం రెండు కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపింది. ఒకరు హత్యకు గురికాగా మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి.. మార్కాపురంజిల్లా కట్టకిండపల్లిలో జరిగిన ఈ ఘటనలో వివాహిత మహిళ