HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని గర్భవతిని చేసిన ఓ హోంగార్డు ఆర్‌ఎంపీ వైద్యురాలి వద్దకు తీసుకెళ్లి గర్భస్రావం చేయించడానికి యత్నించాడు. అయితే వైద్యం వికటించి ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన శంషాబాద్
