మాట్లాడుకుందాం రా అన్న అని పిలిచింది.. ఒంటరిగా వెళ్లాక.. ఏం జరిగిందంటే..
రక్త సంబంధాలు వద్దు.. ఆస్తులు, డబ్బులే ముద్దు.. మనుషుల ప్రాణాల కన్న డబ్బులు, ఆస్తులే ముఖ్యం అన్నట్లుగా కొంతమంది వ్యవహరిస్తున్నారు.. డబ్బు మీద ప్రేమతో.. సొంత వాళ్ళనే కడతెరస్తూ కిరాతకాలకు పాల్పడుతుండటం కలకలం రేపుతోంది..
