పంచాయితీలో తలూపిన త్రిమూర్తులు ఇలా చేస్తడనుకోలేదు.. అందరూ నిద్రపోయాక అర్థరాత్రి..
కట్టుకున్న భార్యకు రక్షణగా ఉండాల్సిన భర్తే కాలయముడిగా మారాడు.. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను గొంతుకోసి హత్య చేసి, ఒంటిపై ఉన్న నగలు, ఇంట్లోని నగదుతో పరారయ్యాడు. ఈ ఘటన తెలంగాణలో తీవ్ర కలకలం
