తిరుపతిజిల్లా ..శ్రీకాళహస్తి
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిన్న అత్యంత వైభవంగా నిర్వహింపబడింది నేడు, శ్రీ శివకామసుందరి సమేత నటరాజస్వామి పరిణయోత్సవం ని నిర్వహించడం అనాదిగా సాంప్రదాయకంగా వస్తుంది,
ఈ విషోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిఆలయ ఆవరణలోని అచ్యుతరాయ మండపంలో శివకామ సుందరి సమేత నటరాజస్వామి ఉత్సవమూర్తులను నుంచి ఆలయ అర్చకులు విశేష పూజలు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణం కమనీయంగారమణీయంగా నిర్వహించి మంగళధారణ చేపట్టారు , అనంతరం ధూపదీప నివేదనలు సర్పంచి ఉత్సవమూర్తులకు పురవీధుల్లో ఊరేగించారు.
Also read
- కూకట్పల్లిలో స్పా ముసుగులో వ్యభిచారం బట్టబయలు
- నిశ్చితార్థం అయ్యాక పెళ్లి చేసుకోనన్న యువకుడు
- అప్పుల బాధతో ముగ్గురు పిల్లలతో కలిసిబావిలోకి దూకిన తల్లి
- హత్య చేసి.. పక్కింటి దూలానికి వేలాడదీసి!
- భర్తకు రెండో పెళ్లి మాటలతో వేధింపులు?.. టీచర్ ఆత్మహత్య





