ఏపీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏసీబీ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రేపు జైలునుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఏపీ లిక్కర్ స్కాం కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఈ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి(mp-mithun-reddy) కి కోర్టు బెయిల్ మంజూరు(mithun reddy bail petition) చేసింది. ఏసీబీ కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.రేపు జైలునుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది. రూ.2 లక్షలతో ష్యూరిటీ ఇవ్వాలని ఆదేశించింది. మిథున్ రెడ్డి వారంలో రెండుసార్లు సంతకాలు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 71 రోజులుగా ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జులై 20వ తేదీన మిథున్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది.
Also read
- నేటి జాతకం లు 14 జూన్, 2026
- కలికాలం.. ఇలాంటి ఫ్రెండ్స్‌తో జాగ్రత్త.. అప్పు ఇవ్వలేదని వెంచర్‌కు తీసుకెళ్లి..
- మీరేం మనుషులురా.. రూ.20 కోసం చిల్లర గొడవ.. కాపాడడానికి వెళ్తే కొట్టి చంపేశారు..
- ATM: ఎంతకు తెగించార్రా..? ఏటీఎం మెషిన్ ఎత్తుకెళ్లేందుకు యత్నం.. బెడిసికొట్టిన ప్లాన్..!
- దొంగను పట్టించిన చెప్పులు.. రెండు నెలల తర్వాత దొరికిన అసలైన క్లూ!





