ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు ఎమ్మెల్యే గల్లా మాధవి పేరుతో ఘరానా మోసం జరిగింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 18 లక్షల రూపాయలు వసూలు చేశారు భాగ్యనగర్ రౌడీ షీటర్ మాలకొండయ్య. ఆయనపై అరిఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే మాధవి సైతం తన పేరుతో మోసాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. మోసం చేసిన వారికి తమ ప్రభుత్వం ఉపేక్షించదన్నారు. నిందితుడు మాలకొండయ్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- పూజ గదిలో ఈ వస్తువు ఉంటే లక్ష్మీకటాక్షం లభిస్తుందని నమ్మకం.. దీని విశిష్టత ఏంటంటే?
- Weekly Horoscope: వారికి ఆకస్మిక ధనలాభాలు, శుభవార్తలు.. 12 రాశులకు వారఫలాలు
- సిరిసిల్ల జిల్లా పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాంలో దొంగతనంగా ధాన్యం బస్తాలను దోచుకుంటున్న దృశ్యాలు
- నల్గొండ క్వాడ్రపుల్ మర్డర్ మిస్టరీ… చివరికి దొరికిన హంతకులు!_
- వరంగల్ టాస్క్ ఫోర్స్ ఆకస్మిక దాడులు





