ఓ వ్యక్తి మరొకరి భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. శృంగారంలో పాల్గొన్న సమయంలో ఇద్దరూ విడిపోలేని పరిస్థితి ఏర్పడిందని, వైద్య పరిభాషలో దీనిని ‘పెనిస్ క్యాప్టివస్’ (Penis Captivus) అని పిలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన కథనం ప్రకారం.. ఇద్దరినీ ఓ దుప్పటితో కప్పి ట్రక్కుపైకి ఎక్కించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారని, కొందరు తమ సెల్ఫోన్లలో వీడియోలు చిత్రీకరించడం ప్రారంభించారని కథనంలో పేర్కొంటున్నారు.
అసలు ఏమిటీ పెనిస్ క్యాప్టివస్?
వైద్యపరంగా పెనిస్ క్యాప్టివస్ అనేది శృంగార సమయంలో యోని కండరాలు అసంకల్పితంగా బిగుసుకుపోవడం వల్ల పురుషాంగాన్ని బయటకు తీయడం తాత్కాలికంగా కష్టమయ్యే అరుదైన పరిస్థితిగా వివరిస్తారు. అయితే ఇలాంటి ఘటనలు అత్యంత అరుదు. ఈ పేరుతో ప్రచారంలో ఉన్న ప్రతి కథనాన్ని వైద్యపరంగా నిర్ధారించిన ఘటనగా భావించకూడదు.
Also read
- వివాహేతర సంబంధం.. శృంగారంలో చేస్తుండగా ఇరుక్కుపోయిన ప్రైవేట్ పార్ట్.. ఆ భంగిమలోనే ఆస్పత్రికి తరలింపు
- ఫోన్లో మాట్లాడొద్దన్న భర్త.. మనస్తాపంతో భార్య ఆత్మహత్య
- పెళ్లి అయినా తొమ్మిది నెలలకే వివాహిత ఆత్మహత్య..
- రోజూ రాత్రి భర్తకు నిద్ర మాత్రలు ఇచ్చి.. ప్రియుడితో!
- కట్టుకున్న భర్తేకాలయముడయ్యాడు.. నల్గొండలో మహిళా హోంగార్డును ఎలా చంపాడంటే..?





