Category : Crime
పరాయి మోజు ప్రాణం తీసింది.. ప్రియుడి మాయలో పడి భర్తను కాల్చి బూడిద చేసిన భార్య..!
నంద్యాల జిల్లాలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా మార్చి 12వ తేదీన కనిపించకుండా పోయిన వ్యక్తి దారుణ హత్యకు...
ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన కవలలు.. ఓ వరుడు ఆత్మహత్య
కామారెడ్డి జిల్లా మాచిరెడ్డి మండలం ఘనపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఇటీవల ట్విన్స్ డే రోజు కవలలను పెళ్లాడిన...
Hyderabad: ఇద్దరు అమ్మాయిల ప్రాణాలు తీసిన పిల్లులు! అసలు ఏం జరిగిందంటే?
చాలా మంది ఇష్టంగా పెంచుకునే పెంపుడు జంతువులే ఇప్పుడు వాళ్ల ప్రాణాలు పోయేందుకు కారణం అవుతున్నాయి. అవును పిల్లలు కారణంగా...
అరవ శ్రీధర్ బాధితురాలు మరో వీడియో రిలీజ్
అమరావతి: కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్బాధితురాలు మరో వీడియో విడుదల చేశారు. అరవ శ్రీధర్‌పై జనసేన వేసిన కమిటీ రిపోర్టు...
`అయ్యో బిడ్డల్లారా.. అప్పుడే నూరేళ్లు నిండాయా’
‘ మదనపల్లె టౌన్ : ‘అయ్యో బిడ్డల్లారా.. అప్పుడే నూరేళ్లునిండాయా’ అంటూ ఆ చిన్నారుల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అప్పటి...
బాబోయ్ మీరేం మనుషులురా..! అన్నదాత కష్టార్జితాన్ని కూడా వదిలి పెట్టరా..!
ఏ ధరలు ఎక్కువుగా ఉంటే వాటిపై దొంగలు దృష్టి పెడుతున్నారు. బంగారం ధరలు పెరిగిపోవడంతో చెయిన్ స్నాచింగ్స్ పెరిగిపోతున్నాయి. ఈ...
IT Corridor: పోచారం IT కారిడార్‌లో దొంగతనం.. బాయ్స్ హాస్టల్లో ల్యాప్‌టాప్, మొబైల్స్ మాయం!
Pocharam IT Corridor: తెలంగాణ IT హబ్‌గా పేరుగాంచిన పోచారం ప్రాంతంలో భద్రతా లోపాలు బహిర్గతమవుతున్నాయి. యంనంపేట్‌లోని ఒక ప్రైవేట్...
కాలికి చిన్న గాయం.. ఎలుక కరిచిందేమో అని లైట్ తీసుకుంది.. కొన్ని గంటలు గడిచేసరికి..!
పాము కాటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం కాసాల గ్రామంలో చోటుచేసుకుంది.. సంగారెడ్డి జిల్లా...
హైదరాబాద్ మార్కెట్లో హాష్ ఆయిల్.. పోలీసుల దాడులు.. 920 గ్రాముల ఆయిల్ స్వాధీనం.
Hyderabad: కిరాణ షాపుల్లో పల్లినూనె దొరికినంత ఈజీగా హైదరాబాద్ మార్కెట్లో హాష్ ఆయిల్ లభ్యమవుతోంది. దీంతో మాదాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలో...
వారం క్రితం మరణం.. పూడ్చిన శవాన్ని బయటకు తీసి మరీ..
సాధారణంగా ఎవరైనా మరణిస్తే 24 గంటల్లోపు పోస్ట్‌మార్టం నిర్వహిస్తారు. కానీ ఇక్కడ మాత్రం ఈనెల 12వ తేదీన అనుమానాస్పద స్థితిలో...
