తిరుపతి సిటీ : తిరుపతిలో ఓ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన కేసును పోలీసులు శనివారం ఛేదించారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి రెండు కార్లు, ఏడు సెల్ ఫోన్లు,...
శిరివెళ్ల (నంద్యాల జిల్లా) : నంద్యాల జిల్లా శిరివెళ్ల మండల పరిధిలోని గోవిందపల్లిలో శనివారం వైసిపి నేతపై హత్యాయత్నం జరిగింది. గతంలో జరిగిన జంట హత్యల నెత్తుటి మరకలు ఆరకముందే మరో హత్యాయత్నం సంచలనంగా...
లక్కవరపుకోట (విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలంలో ఘోరం జరిగింది. ఐదేళ్ల బాలికపై 15 ఏళ్ల బాలుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కుటుంబసభ్యుల...
విజయనగరం జిల్లా శివారం గ్రామంలో అఖిల అనే యువతిపై దాడి చేసిన నిందితుడు ఆదినారాయణను (21)ను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. 24 గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేసినట్లుగా...
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం దూలకేశ్వర స్వామి ఆలయం దగ్గర ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పూజారి పూజలో నిమగ్నమైన క్రమంలో.. పెద్ద పెద్ద శబ్దాలతో పాము బుసలు కొట్టడం వినిపించింది. వెంటనే భయంతో...
ఉత్కంఠకు తెరపడింది. కొంతకాలంగా అఘోరీ చెరలో ఉన్న శ్రీవర్షిణీకి విముక్తి లభించింది. ఎట్టకేలకు అఘోరీ చెరలో ఉన్న శ్రీవర్షిణీని విడిపించారు పోలీసులు. ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. దీంతో ఆమెను గుజరాత్ నుంచి...
అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు.. ఉన్నట్టుండి నీటి గండంతో మృత్యువాత పడ్డాడు. ఈ దారుణ సంఘటన చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ...
గండేపల్లి/జగ్గంపేట(కాకినాడ): మరో పదిహేను రోజుల్లో పెళ్లి.. నేడు పుట్టిన రోజు.. ఈ నేపథ్యంలో కొత్త దుస్తులు కొనుక్కుని.. ఎంతో ఆనందంగా తిరిగి వస్తున్న ఆ యువకుడిపై మృత్యువు కన్నెర్ర చేసింది. లారీ రూపంలో దూసుకువచ్చి,...
రెండు రోజుల క్రితం గాలి వాన వచ్చింది. అదే సమయంలో పల్నాడు జిల్లా మాచర్ల మండలం పశువేముల సమీపంలోని వ్యవసాయ భూమిలో కుప్పగా వేసిన తాటాకులు గాలికి ఒక్కొక్కటి ఎగిరిపోయాయి… అయితే తాటాకులు ఎగిరి...
విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాంలో యువతిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఇంటి ముందు బట్టలు ఉతుకుతుండగా.. మాస్క్ ధరించి వచ్చి కత్తితో పొడిచి పరారయ్యాడు. యువతికి పొట్టలో బలంగా...