హైదరాబాద్‌లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో బాంబు బ్లాస్ట్ జరిగింది. పోలీస్ స్టేషన్‌లో ఉన్న స్టోర్ రూమ్ వెనకాల చెత్త క్లీన్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్వీపర్‌కి స్వల్పంగా గాయాలు అయ్యాయి.
హైదరాబాద్‌లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో బాంబు బ్లాస్ట్ జరిగింది. పోలీస్ స్టేషన్‌లో ఉన్న స్టోర్ రూమ్ వెనకాల చెత్త క్లీన్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్వీపర్‌కి స్వల్పంగా గాయాలు అయ్యాయి. అసలు బాంబు అక్కడికి ఎలా వచ్చింది? బాంబేనా లేకపోతే ఇంకా ఏదైనా పేలుడు సంభవించిందా? పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also read
- Kolkata: ఆర్జీ కర్ ఆసుపత్రి విద్యార్ధిని ఆత్మహత్య
- కుమార్తె భవిష్యత్తు కోసం తండ్రి కిడ్నీ అమ్మేస్తే.. కానీ భార్య మాత్రం..
- వివాహేతర సంబంధం: భర్తను చంపిన భార్య 10 మంది అరెస్టు
- ప్రియుడి కోసం ఇల్లు వదిలి.. పోలీసుల చేతిలో..!
- రథ సప్తమి విశిష్టత