హైదరాబాద్లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో బాంబు బ్లాస్ట్ జరిగింది. పోలీస్ స్టేషన్లో ఉన్న స్టోర్ రూమ్ వెనకాల చెత్త క్లీన్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్వీపర్కి స్వల్పంగా గాయాలు అయ్యాయి.
హైదరాబాద్లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో బాంబు బ్లాస్ట్ జరిగింది. పోలీస్ స్టేషన్లో ఉన్న స్టోర్ రూమ్ వెనకాల చెత్త క్లీన్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్వీపర్కి స్వల్పంగా గాయాలు అయ్యాయి. అసలు బాంబు అక్కడికి ఎలా వచ్చింది? బాంబేనా లేకపోతే ఇంకా ఏదైనా పేలుడు సంభవించిందా? పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also read
- దీపావళి రోజున హనుమంతుడిని ఎందుకు పూజిస్తారు? శ్రీరాముడి వరం ఏంటో తెలుసా?
- తిరుమల శ్రీవారి ఆలయానికి “ఆనందనిలయం” అనే పేరు ఎందుకు వచ్చింది? దీని వెనుక పురాణ కథ ఇదే!
- నదుల్లో నాణేలు ఎందుకు వేస్తారో తెలుసా? అసలు కారణాలివే!
- Dhanteras: ధంతేరస్ రోజున 4 శుభయోగాలు.. ఈ 4 రాశులకు ధనలాభం, అదృష్టం! మీ రాశి ఉందా?
- Diwali: దీపావళి రోజున మీ రాశి ప్రకారం ఈ పని చేయండి.. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట!





