అమరావతి
*బిజెపి ఫ్లోర్ లీడర్…. పెన్మత్స విష్ణు కుమార్ రాజు*
*ప్రభుత్వానికి ప్రజలకు మద్య వారధి గా బిజెపి ప్రజాప్రతినిధులు ఉంటారు
ఆగష్టు 15 నుంచి బిజెపి రాష్ట్ర కార్యాలయం లో ప్రజల కోసం ప్రజాప్రతినిధులు
అధికారికంగా ఆరోజు వారధి కార్యక్రమాన్ని మా అధ్యక్షురాలు పురందేశ్వరి ప్రారంభిస్తారు
ప్రతి రోజు బిజెపి కార్యాలయానికి ప్రజలు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చు
షెడ్యూల్ ప్రకారం బిజెపి ఎంపి లేదా ఎమ్మెల్యే అందుబాటులో ఉంటారు
రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు , పట్టణాలు వారీగా ఉన్న మౌలిక సమస్యలే పరిష్కారమే మా ఎజెండా
ప్రజల నుండి స్వీకరించిన వినతులను రాష్ట్ర కార్యాలయం ఆధారంగా పరిష్కారానికి కృషి చేస్తాం
సమస్య పరిష్కారం వివరాలు రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులోకి ఉంచుతాం
ఈ మొత్తం కార్యక్రమం నిర్వహణకు అవసరమైన ఒక సాఫ్ట్ వేర్ వినియోగిస్తున్నాం
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





