ఈ రోజు 14-4-2026వ తేదీన తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు లో గాంధీ నగర్ లో పిల్లి.డేవిడ్ కుమార్ గారి ఇంటి వద్ద జరిగిన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జై భారత్ సామాజిక విప్లవ రణభేరి రాష్ట్ర అధ్యక్షుడు గారు సభకు అధ్యక్షత వహిస్తూ……….
సమస్యలపై కుల,మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్పందించి పోరాడాలని, అలాగే ప్రతీ ఒక్కరూ విద్య నేర్చుకోవాలని,ప్రశ్నించి,పోరాడే తత్వం అలవరచు కోవాలని, పిలుపు ఇచ్చారు.ఇంకా ఈ సభలో I.F.T.U. నాయకులు ఈమని. గ్రీష్మ కుమార్, కుల నిర్మూలన పోరాట సంఘం నేత గెడ్డం. రవీంద్ర, ఇరిగేషన్ ఎంప్లాయీస్ నాయకులు kaatru. వీర్రాజు,పెన్మత్స.సారధి , దాన్మాల రాజు తదితరులు పూల మాలలు వేసి ప్రసంగించారు.
ముందుగా డేవిడ్ కుమార్ గారి తల్లి పిల్లి.కాంతం గారు పూలమాల వేసి సభను ప్రారంభించారు.
పిల్లి.సురేష్ కుమార్
Also read
- విషం తాగి ఎంబీబీఎస్ విద్యార్థిని బలవన్మరణం.. హైదరాబాద్ లో ఘటన
- విజయవాడలో మహిళపై సామూహిక అత్యాచారం?
- రాఖీ పండుగకు వచ్చి.. నీటి కుంటలో జారిపడి అన్నదమ్ముల మృతి
- Telangana: ఉద్యోగాల పేరుతో కోట్లు వసూళ్లు.. భద్రాచలం ఎమ్మెల్యే PAపై కేసు నమోదు!
- మద్యం మత్తులో అగ్గిపెట్టె కోసం వివాదం – ఓ నిండు ప్రాణం బలి




