పల్నాడు జిల్లా…
*ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలో అర్ధరాత్రి టిడిపి,వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణ…*
కరెంటు తీసేసి రాళ్లతో పెట్రోల్ బాంబులతో విధ్వంసము చేసిన గ్రామస్తులు…
పోలింగ్ ముగిసిన కూడా గ్రామంలో యుద్ధ వాతావరణం
పెద్ద పెద్ద బండరాళ్లతో సీసాలతో దాడులకు తెగబడ్డా టిడిపి,వైసిపి కార్యకర్తలు…
భయాందోళనకు గురైన ప్రజలు…
పోలీసులు రంగ ప్రవేశం చేసినా కూడా పోలీస్ వాహనాల పై రాళ్లు రు ఆందోళనకారులు
పరిస్థితి చేయి దాటడంతో గ్రామంలోకి వెళ్లడానికి కూడా సాహసించలేని పోలీసులు…
గ్రామంలో ఎప్పుడు ఎన్నడు లేని విధంగా రెండు వర్గాలు దాడులకు తెగబడటంతో ఒక్కసారిగా మారి న గ్రామ రూపురేఖలు….
అర్ధరాత్రి గ్రామంలో ఏం జరుగుతుందో ఏమోనని భయభ్రాంతులకు గురయ్యాన ప్రజలు.
గొడవ జరిగిన తరువాత రోడ్ల పరిస్థితి ఇలా ఉంది..
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025