పించన్ డబ్బుల కోసం గొడవపడి ఓ వ్యక్తి కన్నతండ్రినే హతమార్చిన ఘటన కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో కలకలం రేపుతోంది. జిల్లాలోని ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దర్గాలయ్య అనే వ్యక్తి నిన్న పింఛన్ సొమ్ము అందింది.
కర్నూలు: పించన్ డబ్బుల కోసం గొడవపడి ఓ వ్యక్తి కన్నతండ్రినే హతమార్చిన ఘటన కర్నూలు జిల్లాలోని ఓ గ్రామంలో కలకలం రేపుతోంది. జిల్లాలోని ఓర్వకల్లు మండలం గుట్టపాడు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దర్గాలయ్య అనే వ్యక్తి నిన్న పింఛన్ సొమ్ము అందింది. ఈ పింఛన్ డబ్బుల విషయమై దర్గాలయ్యకు అతని కుమారుడు నాగశేషులుకు గొడవ జరిగింది. మద్యం మైకంలోఉన్న నాగశేషులు.. తండ్రి దర్గాలయ్యపై కర్రతో దాడి చేశాడు. దీంతో దర్గాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025