*బిక్కవోలు దేవాలయంలో జరిగిన ఘటన పై rjc, డిసి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభం అయ్యింది…*
*దేవాదాయ శాఖ ఇన్చార్జి ఆర్ జె సి కాకినాడ డిసి విజయరాజ్ బిక్కవోలు దేవాలయంలో తక్షణమే విచారణ…*
తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో గణపతి దేవస్థానంలో అర్చకుల కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ, అర్చకులు వేధిస్తూ నిర్మాణం చేపట్టిన ఈఓ కార్యాలయ నిర్మాణ పనులను తక్షణమే ఆపివేయమని ఇంచార్జి ఆర్ జే సి కాకినాడ జిల్లా డిప్యూటీ కమిషనర్ విజయ్ రాజ్ స్థానిక ఈఓ రాంబాబు రెడ్డి కి ఆదేశం…. దేవాలయంలో ఎటువంటి వివాదం లేకుండా పది రోజుల తర్వాత అన్ని సమస్యల గురించి కాకినాడ డిసి కార్యాలయంలో సమావేశం సామరస్యంగా పరిష్కారం చేసుకుందామని చెప్పి దేవాదాయ శాఖ విచారణను ముగించిన డిసి విజయరాజ్…
*బ్రాహ్మణ చైతన్య వేదిక*
Also read
- ఖరీదైన రత్నాలు అవసరం లేదు.. ఈ ఒక్క పరిహారంతో జాతక దోషాలకు చెక్!
- కష్టాలు వెంటాడుతున్నాయా? 3 సోమవారాలు ఈ శివ పరిహారం చేస్తే జీవితమే మారిపోతుందట!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- పోలీసు స్టేషన్ లో రెండు వర్గాల ఘర్షణ
- నల్లగా ఉన్నావు.. అదనపు కట్నం తీసుకురా..!





