SGSTV NEWS online
Andhra PradeshCrimeViral

జనసేన నేత కోట రుక్మిణి రూ.7 కోట్ల చీటింగ్ కేసులో ట్విస్ట్



జనసేన నేతల ఒత్తిడితో పోలీసులు వేధిస్తున్నారని వీడియో విడుదల చేసిన బాధితురాలు ధరణికృష్ణ

మంగళగిరి రూరల్ పీఎస్, హైదరాబాద్, గుంటూరు CCS చుట్టూ తిప్పిన పోలీసులు

తన కుమార్తెను బలిపశువు చేస్తున్నారంటూ ధరణికృష్ణ తల్లి సంచలన ఆరోపణ

కుమార్తె ఆచూకీ కోసం హైకోర్టుకు వెళ్లిన ధరణికృష్ణ తల్లి నాగమణి

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ KK పోలీసులతో కొట్టించారు: ధరణికృష్ణ

KK అనే వ్యక్తికి జనసేన పార్టీలో కొందరితో విభేదాలు ఉన్నాయి

KK కు పడని వారి పేర్లు చెప్పించాలని ఇదంతా చేశారు

పోలీసులతో నన్ను కొట్టించి కేకే వీడియో తీయించారని బాధితురాలు ఆవేదన




జనసేన రుక్ష్మిణి కోట చీటింగ్ కేసులో ట్విస్ట్… బయటపడ్డ సంచలన వీడియో

ఏపీలో న్యాయం కోసం ఓ మహిళ పోలీస్ స్టేషన్ గడప తొక్కినా పట్టించుకొని దుస్థితి

జనసేన నాయకురాలు కోట రుక్మిణి కేసులో పెనమలూరు పీఎస్ కు ధరణికృష్ణ

ధరణికృష్ణ నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు అంగీకరించని పోలీసులు

మంగళగిరి రూరల్ పోలీసులు మూడు రోజుల పాటు కస్టోడియల్ టార్చర్ చేశారని ఆవేదన

ప్రైవేట్ పార్టులపై కొట్టారు.. నా తల్లి హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతో నన్ను వదిలిపెట్టారు

పోలీసులు కొట్టడంతో గాయాలు.. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకున్నాను

డాక్టర్ నివేదిక తెచ్చుకున్నా.. పెనమలూరు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చా

పోలీసులు నా ఫిర్యాదును తీసుకోలేదు

ఫిర్యాదు తీసుకోకుండా నన్ను నా అడ్వకేట్ ను కించపరిచేలా పోలీసులు మాట్లాడారు

నాకు ట్రీట్ మెంట్ చేసిన వైద్యులను మంగళగిరి సీఐ బెదిరించారు

ఓ మహిళగా నేను న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలి

Also read

Related posts