ఓ నవ వధువు పెళ్లి మండపంలో హల్ చల్ చేసింది. అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు తన స్నేహితులతో కలిసి చేసుకున్న పార్టీలో సిగరేట్, మందు తాగుతూ చిందులేసింది.
Viral: ఓ నవ వధువు పెళ్లి మండపంలో హల్ చల్ చేసింది. అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు తన స్నేహితులతో కలిసి చేసుకున్న పార్టీలో సిగరేట్, మందు తాగుతూ చిందులేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా జనాల్ షాక్ అవుతున్నారు. పూజ చేయాల్సిన అమ్మాయి మందేయడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు
‘ఎంత దారుణం. కాబోయే భాగస్వామి కోసం ఎంతో ప్రేమతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటా అబ్బాయి. కానీ ఈమె ఇలాంటి పనులు చేసి వెళ్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే ముందు ముందు మనోడికి చుక్కలే’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు
Also read
- అడవిలో చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య!
- ప్రేమపేరుతో యువకుడి వేధింపులు.. తాళలేక యువతి
- బిర్యానీ గొడవ.. దంపతుల ఆత్మహత్య
- పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ఎందుకు అంత ముఖ్యమో తెలుసా? తీర్థయాత్రల వెనుక దాగిన ఆధ్యాత్మిక రహస్యాలు!
- విష్ణుమూర్తి ప్రసన్నం కావాలా? గురువారం ఈ 5 పనులు తప్పక చేయండి.. సిరిసంపదలు ఖాయం!





