ఆదోనికి చెందిన గణేష్ ఓ ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకుని మోసం చేశాడు. తనని వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తనని మోసం చేశాడని ఆ ట్రాన్స్‌జెండర్ ప్రియుడి ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. తనకు న్యాయం చేయమని కోరింది
ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో జరిగే మోసాలు ఎక్కువ అవుతున్నాయి. అబ్బాయిలు, అమ్మాయిలు అనే కాకుండా ఇద్దరూ కూడా ఇతరులను మోసం చేస్తున్నారు. అయితే హైదరాబాద్‌లో ఇటీవల ఓయువకుడు పెళ్లి చేసుకుంటానని ట్రాన్స్‌జెండర్‌ను మోసం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన గణేష్‌కు 9 నెలల కిందట హసీనా పరిచయం అయ్యింది
మాయమాటలు చెప్పి వలలో వేసుకుని..
ఆమెకు మాయమాటలు చెప్పి మోసం చేసి వలలో వేసుకున్నాడు. చివరకు ఆమెను పెళ్లి చేసుకుని కొద్ది రోజులు తనతోనే ఉన్నాడు. పని మీద ఊరు వెళ్తున్నానని వెళ్లి గణేష్ మళ్లీ రాలేదు. ట్రాన్స్‌జెండర్ ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించినా ట్రాన్స్‌జెండర్ ఆదోని వెళ్లి ప్రియుడు ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది
గణేష్ చదువు, అప్పులు కోసం ఆమె రూ.15 లక్షలు ఖర్చు చేసిందని తెలిపింది. నాలుగేళ్ల నుంచి వీరిద్దరికి పరిచయం ఉందని, కానీ ఇప్పుడు తనని వదిలి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ట్రాన్స్‌జెండర్ ఆరోపించింది. తనకి ఆరోగ్యం బాగా లేదని, ఫిట్స్ వస్తుందని వదిలేశాడని తెలిపింది.
ఈ మధ్య కాలంలో ప్రేమ పేరుతో జరిగే మోసాలు ఎక్కువ అవుతున్నాయి. అబ్బాయిలు, అమ్మాయిలు అనే కాకుండా ఇద్దరూ కూడా ఇతరులను మోసం చేస్తున్నారు. అయితే హైదరాబాద్‌లో ఇటీవల ఓయువకుడు పెళ్లి చేసుకుంటానని ట్రాన్స్‌జెండర్‌ను మోసం చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆదోని మండలం బైచిగేరి గ్రామానికి చెందిన గణేష్‌కు 9 నెలల కిందట హసీనా పరిచయం అయ్యింది.
మాయమాటలు చెప్పి వలలో వేసుకుని..
ఆమెకు మాయమాటలు చెప్పి మోసం చేసి వలలో వేసుకున్నాడు. చివరకు ఆమెను పెళ్లి చేసుకుని కొద్ది రోజులు తనతోనే ఉన్నాడు. పని మీద ఊరు వెళ్తున్నానని వెళ్లి గణేష్ మళ్లీ రాలేదు. ట్రాన్స్‌జెండర్ ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించినా ట్రాన్స్‌జెండర్ ఆదోని వెళ్లి ప్రియుడు ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది.
గణేష్ చదువు, అప్పులు కోసం ఆమె రూ.15 లక్షలు ఖర్చు చేసిందని తెలిపింది. నాలుగేళ్ల నుంచి వీరిద్దరికి పరిచయం ఉందని, కానీ ఇప్పుడు తనని వదిలి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని ట్రాన్స్‌జెండర్ ఆరోపించింది. తనకి ఆరోగ్యం బాగా లేదని, ఫిట్స్ వస్తుందని వదిలేశాడని తెలిపింది.
న్యాయం చేయాలని కోరుతూ ప్రియుడి ఇంటి ముందు హిజ్రా నిరసన చేపట్టింది. దీంతో మరో నలుగురు ట్రాన్స్జెండర్లు ఆమెకు మద్దతు ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్‌లో గతంలో ఈ ఘటనపై కేసు నమోదు కూడా చేయగా.. ప్రస్తుతం కోర్టులో విచారణ సాగుతుందని పోలీసులు తెలిపారు.
Also read
- Telangana: ఆహ్లాదంగా ఉండే గోదావరి తీరంలో.. ఉదయాన్నే భయానక దృశ్యం..
- స్నాప్‌లో పులిహోర కలిపి అమ్మాయిలను రూమ్‌కి పిలుస్తాడు.. ఆ తర్వాత అసలు ట్విస్ట్..
- Kurnool: స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకుల్ని ఆపిన పోలీసులు.. తనిఖీ చేయగా
- Kurnool: బైక్ పోయిందని వ్యక్తి ఫిర్యాదు.. పోలీసులు దర్యాప్తు చేయగా..
- Andhra: అయ్యో.. బుజ్జమ్మ.. అప్పడే నూరేళ్లు నిండిపోయాయా..?





