హైదరాబాద్ చైతన్యపురిలో వైల్డ్‌హార్ట్స్ పబ్ గుట్టురట్టు రట్టైంది. కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్‌లో అమ్మాయిలతో న్యూడ్ డ్యాన్స్‌లు చేయిస్తున్నారనే సమాచారంలో పోలీసుల దాడులు చేశారు. పబ్ ఓనర్‌తో పాటు 17 మంది ముంబైకి చెందిన అమ్మాయిలను అరెస్ట్ చేశారు.
PUB CASE: హైదరాబాద్ చైతన్యపురిలో వైల్డ్‌హార్ట్స్ పబ్ గుట్టురట్టు రట్టైంది. కస్టమర్లను ఆకర్షించేందుకు పబ్‌లో అమ్మాయిలతో న్యూడ్ డ్యాన్స్‌లు చేయిస్తున్నారనే సమాచారంలో పోలీసుల ఆకస్మిక దాడులు చేశారు. పబ్ ఓనర్‌తో పాటు 17 మంది ముంబైకి చెందిన అమ్మాయిలు, పలువురు కస్టమర్లు అరెస్ట్ చేశారు.
అర్ధరాత్రి అర్ధనగ్న నృత్యాలు..
ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ చైతన్యపురిలోని వైల్డ్ హార్ట్ పబ్‌లో సమయానికి మించి పబ్‌ను నడుపుతున్నట్టు సమాచారం అందింది. దీంతో సోమవారం రాత్రి తనిఖీలు చేపట్టగా కొంతమంది అమ్మాయిలతో అసభ్యకర డ్యాన్స్ లు చేసినట్లు గుర్తించాం. పబ్‌కు వచ్చే కస్టమర్లను ఆకర్షించేందుకు ముంబై నుంచి యువతులను తీసుకొచ్చి డ్యాన్స్‌లు చేయిస్తున్నారు. ఈ సోదాల్లో 17 మంది అమ్మాయలను అదుపులోకి తీసుకున్నాం. పబ్ నిర్వాహకుడు, కస్టమర్స్‌ను అరెస్ట్ చేశామని చెప్పారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025