న్యూ ఇయర్ వేడుకల్లో అశ్లీల నృత్యాలు
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలోని ఓ లేఔట్ లో రేవు పార్టీ జరిగినట్టుగా సోషల్ మీడియాలో వీడియో హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో కొంతమంది మహిళలచే అర్ధనగ్న దుస్తులతో డాన్సులు చేయిస్తూ వారి మధ్య మందు కొడుతూ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. యువకులు, పెద్దలు వారితో నృత్యాలు చేస్తూ ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ రేవు పార్టీ వాస్తవంగా ఎప్పుడు ఎక్కడ జరిగిందనేది పోలీసు విచారణలో తేలాల్సి ఉంది.
Also read
- మధ్యాహ్న భోజన పథకం కార్మికుల పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి….. గ్రీష్మ కుమార్, ఐ.యఫ్టియు రాష్ట్ర కమిటీ సభ్యులు.
- Ganesh Chaturthi: గణేశుడికి ఏనుగు తల ఎలా వచ్చింది? గజాసురుడి తలనే ఎందుకు పెట్టారు.. అసలు కథ ఇదే!
- భాద్రపద మాసం.. వినాయక చవితి నుంచి మహాలయ అమావాస్య వరకు.. ఈ మాసంలోని పండగలివే!
- వినాయక చవితి వేళ అద్భుత గ్రహ యోగాలు.. ఈ రాశుల వారికి గణపతి ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే!
- వరాహ జయంతి సెప్టెంబర్ 13నా.. 14నా? తేదీ, శుభ సమయం, పూజా విధానం ఇదే!





