SGSTV NEWS
CrimeTelangana

హైదరాబాద్ పోలీస్ స్టేషన్‌లో బాంబ్ బ్లాస్ట్.. ఒకరికి గాయాలు

హైదరాబాద్‌లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో బాంబు బ్లాస్ట్ జరిగింది. పోలీస్ స్టేషన్‌లో ఉన్న స్టోర్ రూమ్ వెనకాల చెత్త క్లీన్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్వీపర్‌కి స్వల్పంగా గాయాలు అయ్యాయి.

హైదరాబాద్‌లోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో బాంబు బ్లాస్ట్ జరిగింది. పోలీస్ స్టేషన్‌లో ఉన్న స్టోర్ రూమ్ వెనకాల చెత్త క్లీన్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో స్వీపర్‌కి స్వల్పంగా గాయాలు అయ్యాయి. అసలు బాంబు అక్కడికి ఎలా వచ్చింది? బాంబేనా లేకపోతే ఇంకా ఏదైనా పేలుడు సంభవించిందా? పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Also read

Related posts

Share this