BIG BREAKING
కడప జిల్లా
మేనత్త వైఎస్ విమలారెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసిన APCC చీఫ్& కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి
*వైఎస్ షర్మిలా రెడ్డి*
APCC చీఫ్
– విమలమ్మ మాకు మేనత్త
– మేము ఆధారాలు లేకుండా మాట్లాడటం లేదు
– వివేకా హత్య విషయంలో మేము ఆరోపణలు చేయడం కాదు
– CBI చూపించిన ఆధారాలు మాత్రమే మేము ఎత్తి చూపిస్తున్నాం
– ఆధారాలు ఉండబట్టే మాకు తెలిసింది
– అందుకే మేము మాట్లాడుతున్నాం
– ఈ హత్యా రాజకీయాలు ఆగాలని కొట్లాడుతున్నాం
– హంతకులు చట్టసభల్లో వెళ్ళొద్దని పోరాటం చేస్తున్నాం
– విమలమ్మ కొడుకు కి జగన్ వర్క్స్ ఇచ్చారు
– ఆర్థికంగా బల పడ్డారు
– అందుకే జగన్ వైపు మాట్లాడుతున్నారు
– ఇక్కడ చనిపోయింది సొంత ఆన్న అని విమలమ్మ తెలుసుకోవాలి
– వివేకా ఎంత చేశారో విమలమ్మ మరిచి పోయింది
– విమలమ్మ కి వయసు మీద పడింది
– అందులో ఎండా కాలం
– అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతుంది
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





