అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం మా స్వగ్రామం మౌంజీపాడు లో నవ్వుల యోగా చేయడం జరిగింది దీనికి అవసరమైన సూచనలు సలహాలను తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన నువ్వుల యోగా భోదకులు తేతలి గంగాధర్ రెడ్డి గారు అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ, కూటమి నాయకులు నెక్కలపూడి శ్రీరామమూర్తి, కుదుళ్ళ శివయ్య, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు
పాతూరి రామ్ ప్రసాద్ చౌదరి పశ్చిమగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తాడేపల్లిగూడెం
21-6-2025
Also raed
- గ్లిజరిన్ వేసుకుని ఏడ్చినట్లు నమ్మించిందా?.. తేజేశ్వర్ హత్య కేసులో కొత్త అంశం
- Tadipatri: వేట కొడవలితో దాడి.. చికిత్స పొందుతూ యువకుడి మృతి
- Palnadu: పల్నాడు జిల్లాలో దారుణం.. కుమారుడిని చంపి కాలువలో పూడ్చేసిన తండ్రి
- Crime News: ప్రియుడితో కలిసి భర్తను చంపించి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి..
- నేటి జాతకములు..16 జూలై, 2025