SGSTV NEWS online
Andhra Pradesh

నేనే ట్రైనర్ గా నవ్వుల యోగా



అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం మా స్వగ్రామం మౌంజీపాడు లో  నవ్వుల యోగా చేయడం జరిగింది దీనికి అవసరమైన సూచనలు సలహాలను తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన నువ్వుల యోగా భోదకులు తేతలి గంగాధర్ రెడ్డి గారు అందించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆలపాటి రామకృష్ణ, కూటమి నాయకులు నెక్కలపూడి శ్రీరామమూర్తి, కుదుళ్ళ శివయ్య, గ్రామస్తులు, ఉపాధ్యాయులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు



పాతూరి రామ్ ప్రసాద్ చౌదరి పశ్చిమగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తాడేపల్లిగూడెం
21-6-2025

Also raed

Related posts