పల్నాడు జిల్లా గురజాల మండలం పల్లెగుంత గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాసు కి చేదు అనుభవం..
*తమ గ్రామానికి సచివాలయం కావాలంటూ ఎమ్మెల్యే కాసుని అడిగిన గ్రామస్థులు…..*
*చూద్దాం చేద్దాం..అని చెప్పిన కాసు ఎప్పుడు చూస్తారు ఎప్పుడు చేస్తారు అని అడిగిన గ్రామస్తులు..దీంతో కోపద్రికుడైన ఎమ్మెల్యే కాసు వేలు చూపిచ్చుకుంటూ నాకు కుదిరినప్పుడు చేస్తా అని చెప్పిన వైనం…నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతుంది.. మరియు కొన్ని మీడియా ఛానెల్స్ లలో కూడా టెలికాస్ట్ అయ్యింది
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025