*దెందులూరు* *25/04/2024* /పత్రికా ప్రకటన *దెందులూరులో చింతమనేని విస్తృత స్థాయి ఎన్నికల ప్రచారం – గ్రామ గ్రామాన చింతమనేనికి ప్రజల బ్రహ్మరథం*
*పెదవేగి మండలం వేగివాడ, తాళ్ల గోకవరం, కే.కన్నాపురం గ్రామాల్లో NDA కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారం*
*అడుగు అడుగునా ఆత్మీయ స్వాగతం పలుకుతూ – భారీ గజమాలలతో – పూల జల్లులతో, మంగళ హారతులతో చింతమనేనికి ఘన స్వాగతం పలికిన వూరు – వాడ – చిన్నారులను, వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగిన చింతమనేని – చింతమనేని ఎన్నికల ప్రచారంలో భారీగా పాల్గొన్న యువత*
*రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైసిపి కి బుద్ది చెబుతూ – రాష్ట్ర అభివృద్ధి కోసం, దెందులూరు నియోజకవర్గ పునర్వైభవం కోసం రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ అమూల్యమైన ఓటు సైకిల్ పై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ చింతమనేని ఎన్నికల ప్రచారం*
*”వైసిపి పాలనలో రాష్ట్రం అధోగతి పాలయ్యింది – టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం తోనే రాష్ట్రానికి తిరిగి పునర్వైభవం”: దెందులూరు నియోజకవర్గ టిడిపి బిజేపి జన సేన కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్య*
*కార్యక్రమంలో జనసేన రాష్ట్ర సెక్రెటరీ ఘంటసాల వెంకటలక్ష్మి, పెదవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పనసుధ, సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ , జనసేన నాయకులు కొటారు ఆదిశేషు, క్లస్టర్ ఇంచార్జ్ కొనకళ్ళ శివమణి గౌడ్ సహా పలువురు టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు క్లస్టర్ ఇంచార్జిలు గ్రామ పార్టీ అధ్యక్షులు యూనిట్ ఇన్చార్జులు తదితరులు పాల్గొన్నారు*
———-
ఇట్లు
మీడియా కోఆర్డినేషన్ విభాగం,
చింతమనేని ప్రభాకర్ వారి కార్యాలయం,
దుగ్గిరాల.
Also read
- Garuda Puran: గరుడ పురాణం ప్రకారం ఇటువంటి వ్యక్తుల స్నేహం మహా ప్రమాదం.. వీలైంత దూరం పెట్టాల్సిందే..
- Weekly Horoscope: వారి ఆదాయానికి లోటుండదు.. 12 రాశుల వారికి వారఫలాలు
- ఆఫర్ లెటర్ పట్టుకుని రాష్ట్ర సచివాలయానికి వెళ్లిన యువకులు.. అసలు విషయం తెలిసి షాక్!
- సనాతన ధర్మంపై తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చులకన..
- వారాహి అమ్మవారి మహత్మ్యం.. రాత్రి వేళలోనే ఎందుకు పూజిస్తారో తెలుసా?