నిజామాబాద్ జిల్లా: జాతీయ రహదారిపై వాహనాల తనిఖీల పేరుతో ఆర్టీఏ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. లారీ డ్రైవర్ల నుంచి బలవంతంగా డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ మహారాష్ట్రకు చెందిన ఓ లారీ డ్రైవర్ ఇటీవల ఈ వ్యవహారాన్ని వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
నిజామాబాద్ జిల్లా: జాతీయ రహదారిపై వాహనాల తనిఖీల పేరుతో ఆర్టీఏ సిబ్బంది అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. లారీ డ్రైవర్ల నుంచి బలవంతంగా డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపిస్తూ మహారాష్ట్రకు చెందిన ఓ లారీ డ్రైవర్ ఇటీవల ఈ వ్యవహారాన్ని వీడియో తీశాడు. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆర్మూర్ పరిధిలో జరిగినట్లు చెబుతున్న ఈ ఘటనపై చర్చ మొదలైంది. అయితే, వీడియోలోని దృశ్యాలు, వసూళ్ల ఆరోపణలపై అధికారిక నిర్ధారణ కావాల్సి ఉంది. సంబంధిత అధికారులు స్పందించి విచారణ చేపడతారా? ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటారా? అనేది వేచి చూడాలి.
Also read
- విజయదశమి కథ …
- Dasara Festival 2026 : దసరా రోజున విజయ ముహూర్తం ఎప్పుడు..? ఆ సమయంలో ఇలాచేస్తే అద్భుత ఫలితాలు
- Dasara: దసరా రోజు పాల పిట్టను ఎందుకు చూడాలి.? దీని వెనక ఉన్న ప్రాశస్త్యం ఏంటంటే..
- నవరాత్రుల్లో చండీ హోమం ఆధ్యాత్మిక విశిష్టత ఇదే
- బాసర ఆలయంలో ఆలయంలో మరో గోల్మాల్.. ప్రసాధ సామాగ్రిని మాయం చేసిన సిబ్బంది!





