July 1, 2024
SGSTV NEWS
Astrology

నేటి జాతకములు 7 మే, 2024



మేషం (7 మే, 2024)
చక్కని అహారాన్ని ఉప్పు పాడుచేసినట్లు, కొంత విచారం, అసంతోషం అవసరం- అప్పుడే, మీరు, అసలైన సంతోషపు రుచిని ఆస్వాదించగలరు. ఈరోజు మీసంతానము నుండి మీరు ఆర్ధికప్రయోజనాలను పొందగలరు.ఇది మీయొక్క ఆనందానికి కారణము అవుతుంది. మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకొండి. వారినికూడా విలువగలవారిగా భావించనివ్వండి. మరి వారికి ఒంటరితనం భావన మరియు నిస్పృహలు ఆవరించి ఉన్నచి, కాస్తా తొలగించబడతాయి. ఒకరికొకరు జీవితాన్ని తేలిక పడేలాగ చేసుకోకపోతే, జీవితానికి అర్థం ఏమున్నది. మీ రొమాంటిచ్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి, గాలిలో ప్రయాణించనివ్వకండి. ఆఫీసులో ప్రతి ఒక్కరూ ఈ రోజు మీరు చెప్పేదాన్ని ఎంతో సిన్సియర్ గా వింటారు. ఈరోజుమీయొక్క పనులకు విరామముఇట్చి మీరు మీజీవితభాగస్వామితో కలిసి మంచిసమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో చక్కగా సమయం గడుపుతారు.

లక్కీ సంఖ్య: 5


వృషభం (7 మే, 2024)

ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ,ఎలా సరైనదారిలో ఖర్చుపెట్టాలో తెలుసుకుంటారు. మీ రోజువారీ యాంత్రిక జీవనానికి అడ్డుకట్ట వేస్తూ మీ స్నేహితులతో బయటకు వెళ్ళండి. ఈ రోజంతా ప్రేమసంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటాయి. డబ్బుసంపాదనకై క్రొత్తమార్గాల గురించి, ఈ రోజు మీకు తోచిన ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. ఈరాశికి చెందినవారు తోబుట్టువులతో పాటు సినిమానుకానీ , మ్యాచ్ నుకానీ ఇంట్లో చూస్తారు.ఇలాచేయటంవలన మీమధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఈ రోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై, అన్ని సమస్యలనూ మీరు మర్చిపోతారు.

లక్కీ సంఖ్య: 4

మిథునం (7 మే, 2024)

ఒక ఆధ్యాత్మిక వ్యక్తి మీపై ఆశీస్సులను కురిపించి, ప్రశాంతతను కలిగించే రోజు. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు బహుకాలంగా చెల్లించని బకాయిలు, బిల్లులు చెల్లింపు చేయడానికి వీలు కల్పిస్తుంది మీ కుటుంబ జీవితానికి తగిన సమయాన్ని, ధ్యాసను కేటాయించండి. మీ కుటుంబ సభ్యులు, మీరు వారి గురించి జాగ్రత్త తీసుకుంటారని అనుకోనివ్వండి. వారితో చెప్పుకోదగినంత సమయాన్ని గడపండి. ఫిర్యాదు చెయ్యడానికి వారికి అవకాశమివ్వకండి. మీ ప్రియమైనవారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింప చేయండి. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందండంతే. మీసమయాన్ని వృధాచేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కన్పించడం ఖాయం.

లక్కీ సంఖ్య: 2

కర్కాటకం (7 మే, 2024)

మీ మూడ్ ని చక్కబరచుకోవడానికి, ఒక ప్రకాశవంతమయిన, అందమైన, వెలుగుల చిత్రాన్ని మీ మనసులో ఊహించుకుని ఇంజెక్ట్ చేసుకొండి. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున, పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు. మీకుటుంబసభ్యులకు మీసమస్యలను తెలియచేయటం వలన మీరు కాస్త తేలికపొందుతారు,కానీ మీఅహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు.ఇది మంచిపద్ధతి కాదు.ఇది మీసమస్యలను మరింత పెంచుతుంది. అనుకోని రొమాంటిక్ వంపు ఆఫీసులో ఈ రోజు మీరు నిజంగా అద్భుతం చేసి చూపించవచ్చు. ఈరోజు మిసాయంత్ర సమయాన్ని మిసహుద్యోగితో గడుపుతారు.చివర్లో మీరు గడిపిన సమయము అనవసరం,వృధాఅయినట్టు భావిస్తారు. ఈ రోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక, రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు.

లక్కీ సంఖ్య: 5

సింహం (7 మే, 2024)

మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లిప్తతను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ ని ప్లాన్ చెయ్యండి. వారితోగడిపిన సమయం మీశరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఒకదానిని మించి మరొకదానినుండి ఆర్థిక లబ్ది వస్తూనే ఉంటాయి. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది. క్యుపిడ్స్ అంతులేని ప్రేమతో మీవైపు దూసుకొస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్న వాటిని గురించిన ఎరుకతో ఉండటమే! ఎంత పనిఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సహముగా పనిచేస్తారు.నిర్దేశించిన సమయముకంటె ముందే మీరు మీయొక్క పనులను పూర్తిచేస్తారు. ఈరోజు, కారణములేకుండా ఇతరులతో మీరు వాగ్విదానికి దిగుతారు.ఇది మీయొక్క మూడును చెడగొడుతుంది,మీసమయాన్నికూడా వృధా చేస్తుంది. మీ జీవిత భాగస్వామి మైమరింపించేలా మారినప్పుడు జీవితం నిజంగా అద్భుతంగా తోస్తుంది. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందనున్నారు.

లక్కీ సంఖ్య: 4

కన్య (7 మే, 2024)

ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా,ఉత్సాహముగా ఉంటారు,మీయొక్క ఆరోగ్యము మీకు పూర్తిగా సహకరిస్తుంది. మీరొకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే- సురక్షితమయిన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. బంధువులతో బంధాలను, అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు. మీ మత్తయిన ఫాంటసీలను మీరిక ఎంతమాత్రమూ కలగనాల్సిన అవసరం లేదు. అవి ఈ రోజే నిజం కావచ్చు. ముఖ్యమైన నిర్ణయాలను దశల వారీగా చేస్తూపోతే విజయం మీదే. మీలో కొంతమంది దూరప్రయాణానికి సిద్ధమవుతారు, బాగా అలసట ఉన్న కానీ బాగా ప్రశంసలను తెస్తుంది. మీ వైవాహిక జీవితమంతటిలోనూ అత్యుత్తమ రోజు ఇదే కాబోతోంది.

లక్కీ సంఖ్య: 2

తుల (7 మే, 2024)

మీ ఆఫీసునుండి త్వరగా బయటపడడానికి ప్రయత్నించండి. మీరు నిజంగా సంతోషం పొందే పనులు చెయ్యండి. కమిషన్లనుండి- డివిడెండ్లు- లేదా రాయల్టీలు ద్వారా లబ్దిని పొందుతారు. కుటుంబంతోను, స్నేహితులతోను సంతోషంగా ఉండే సమయం. జాగ్రత్త, ఎవరోఒకరు మిమ్మల్ని ఫ్లర్ట్ లేదా పరిహాసం చేయవచ్చును. వినోదాలకు, సరదాలకు మంచిరోజు. కానీ, ఒకవేళ మీరు పనిచేస్తుంటే కనుక, మీవ్యాపార విషయాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. మిమ్మల్ని ఉనికిలేకుండా చేయగల అవకాశం ఉన్నందున, మీ సంభాషణలో సహజంగా ఉండండి. దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీపై విరుచుకుపడవచ్చు.

లక్కీ సంఖ్య: 5

వృశ్చిక (7 మే, 2024)

ఈ రోజు ప్రశాంతంగా- టెన్షన్ లేకుండా ఉండండి. బ్యాంకు వ్యవహారాలను జాగరూకత వహించి చెయ్యవలసిఉన్నది. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు, పూర్తికాండా మిగిలిపోయినపనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ప్రేమ తిరుగుబాటు, బాగా ఉత్సాహాన్నిచ్చినా ఎక్కువకాలం నిలవదు. ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో క్రొత్త పరిచయాలు ఏర్పడతాయి. సమయాన్ని సదివినియోగం చేఉకోవటంతోపాటు , మీకుటుంభానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వడము అవసరము.ఇదిమీకు ఈరోజు గ్రహించినప్పటికీ ,దానిని అమలుపరచటంలో విఫలము చెందుతారు. మీ బంధువులు ఈ రోజు మీ వైవాహిక జీవితపు ఆనందానికి కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు.

లక్కీ సంఖ్య: 6

ధనుస్సు (7 మే, 2024)

రిలాక్స్ అవడానికి మీ దగ్గరి స్నేహితులతో కొద్ది సేపు గడపండి. ఈరోజు,కొంతమంది వ్యాపారవేత్తలు వారిప్రాణస్నేహితుడి సహాయమువలన ఆర్ధికప్రయోజనాలు పొందుతారు.ఈధనము వలన మీరు అనేక సమస్యలనుండి బయటపడవచ్చును. గృహస్థ జీవితం ప్రశాంతంగాను, ప్రశంసార్హం గానూ ఉంటుంది. ఒక రొమ్మన్స్ కి గల అవకాశాలు కనిపిస్తూనే ఉన్నాయి- కానీ స్వల్పకాలికం మాత్రమే. ఈ రోజు ఆఫీసులో మీరు చేయబోయే పని మున్ముందు మరో రకంగా మీకు ఎంతో లబ్ధిని చేకూర్చనుంది. మీ అభిప్రాయాన్ని కోరినప్పుడు, మొహమాటం, సిగ్గు పడకుండా తెలియచేయండి- ఏమంటే మీరు మంచి ప్రశంసలు పొందుతారు. చాలా సాధారణమైన రోజుల తర్వాత ఈ రోజు మీరు, మీ జీవిత భాగస్వామి అద్భుతంగా గడుపుతారు.

లక్కీ సంఖ్య: 3

మకరం (7 మే, 2024)

మీరొక తీర్పును చెప్పేటప్పుడు, ఇతరుల భావాల పట్లకూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏతప్పు నిర్ణయమైనా మీచే చేయబడితే, అది వారికి వ్యతిరేకంగా మాత్రమే కాదు, మీ కు మానసిక టెన్షన్ కూడా కలిగిస్తుంది. మీ ఆశలు నెరవేరుతాయి. మీకు ఇంతవరకు లభించిన ఆశీస్సులు, అదృష్టాలు కలిసి వస్తాయి- గతంలో మీరుపడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు దొరుకుతుంది. మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారి శాయశక్తులా ప్రయత్నిస్తారు. మీకు నచ్చిన వారితో కొంత సేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మీరు మికార్యాలయాల్లో మంచిగాఉండాలి అనుకుంటే,మిపనిలో కొత్తపద్దతులను ప్రవెశపెట్టండి.కొత్తకొత్త పద్దతులతో మీపనులను పూర్తిచేయండి. ఈరాశిచెందిన వారు చాలా ఆసక్తికరముగా ఉంటారు.కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు,కానీ వారు ఒంటరిగా ఉంటారు.మీకొరకు మీ బిజీ సమయములో మీకొరకు కొంత సమయాన్ని కేటాయించండి. పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు ఫలించనుంది.

లక్కీ సంఖ్య: 3

కుంభం (7 మే, 2024)

ఔట్ డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి.- ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనకారులవుతాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలకోసం, మదుపు చెయ్యడం అవసరం. మీ భార్యకు ఇంటిపనులలో పనివత్తిడి తగ్గించడానికిగాను సహాయపడండి. అది మీకు, పని పంపకం, దానిలోని ఆనందాన్ని మరింత పెంచుతుంది. మీరు ప్రేమించే మూడ్ లో ఉంటారు- కనుక, మీకు మీ ఆ ప్రియమైన వ్యక్తికి, నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలా చూసుకొండి. ఈరోజు మికార్యాలయాల్లో మీరు పూర్తిచేసిన పనులకుగాను అధికారుల మన్ననలు పొందుతారు.మీపనితనం వలన మీరుప్రమోషనలు పొందవచ్చును.అనుభవంగలవారి నుండి మీరు మీవ్యాపారవిస్తరణకు సలహాలు కోరతారు. ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవటంమంచిదేకాని,వారిఆలోచనలు ఏమిటో తెలియకుండా మీయొక్క రహస్యాలను పంచుకోవటంవలన మీయొక్క సమయము,నమ్మకము వృధాఅవుతుంది. మీరు గనక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే, మీకు అది దొరికే ఆనందకరమైన రోజు ఈ రోజే.

లక్కీ సంఖ్య: 1

మీన (7 మే, 2024)


మీ సాయంత్రాలను పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను, నిర్లిప్తతను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కని డిన్నర్ ని ప్లాన్ చెయ్యండి. వారితోగడిపిన సమయం మీశరీరానికి నూతన శక్తినిచ్చి రీఛార్జ్ చేస్తుంది. ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చుచేస్తారో,వారికి అత్యవసర సమయాల్లో ఎంతవరసరమో తెలిసివస్తుంది. అనుకోని కానుకలు, బహుమతులు బంధువులు, స్నేహితులనుండి అందుతాయి. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులని వదులుకోవలసై వస్తుంది. ఇత్రర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము.కానీ, అతిగా ఆడటంవలన మీయొక్క చదువులమీద ప్రభావముచూపుతాయి. ఈ రోజు మీ బెటర్ హాఫ్ తో పడకపై మీరు చాలా చక్కని సమయం గడుపుతారు. కానీ తన ఆరోగ్యమే పాడు కావచ్చు.

లక్కీ సంఖ్య: 8



గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి  శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

Also read

Related posts

Share via