July 2, 2024
SGSTV NEWS
Assembly-Elections 2024Astrology

నేటి జాతకములు..7 జూన్, 2024



మేషం (7 జూన్, 2024)

వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజు. ఈరోజు విజయం యొక్క సూత్రం క్రొత్త ఆలోచనలు మంచిఅనుభవం ఉన్నవారు చెప్పినట్లుగా మీ సొమ్మును మదుపు చెయ్యడం. ఈ రోజు దూరప్రాంతాలనుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు. ఎవరైతే వారిప్రేయసికి దూరంగా ఉంటున్నారో,బాగా గుర్తొస్తున్నారో ఈరోజు,వారు రాత్రిపూట గంటలతరబడి ఫోనులో మాట్లాడతారు. మీరు మన్నించతగినది అని విశ్వసిస్తే తప్ప ఏ కమిట్ మెంట్ నీ చేయకండి. ఏదిఏమైనప్పటికీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి,కానీమీరు ఈరోజు సమయాన్ని వృధాచేస్తారు.దీనిఫలితంగా మీ మూడ్ పాడవుతుంది. పనిలో మీకు ప్రశంసలు రావచ్చు.

లక్కీ సంఖ్య: 5

వృషభం (7 జూన్, 2024)

అతి విచారం, వత్తిడి, మీ ఆరోగ్యాన్ని కలత పరుస్తాయి. మీరు మానసిక స్పష్టను కోరుకుంటే, అయోమయం, నిరాశ నిస్పృహలను నుండి దూరంగా ఉండండి. మీరు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు,కానీవాటిని మీరు దానధర్మాలకు వినియోగిస్తారు.ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం, మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలుకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. ప్రేమ వ్యవహారంలో అపార్థానికి గురిఅవుతారు. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడడం వలన మీకు మంచి ఆలోచనలు, పథకాలు కలిగింతుంది. ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు. తప్పుడు సమాచారం ఈ రోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు. కానీ కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు.

లక్కీ సంఖ్య: 4

మిథునం (7 జూన్, 2024)

మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకొండి. అదే ఆధ్యాత్మికతకు ప్రాథమిక అర్హత. మనసే, జీవితానికి ప్రధాన ద్వారం. మరి మంచి/చెడు ఏదైనా మనసుద్వారానేకదా అనుభవానికి వచ్చేది. అదే జీవితంలోని సమస్యలను పరిష్కరించగలదు. ప్రకాశింపచేయగలదు. మీ వాస్తవదూరమైన అసాధ్యమైన ప్రణాళికలు, నిధులకొరతకు దారితీయగదు. పిల్లలు వారి చదువుపైన, భవిష్యత్తు గురించిన ఆలోచనల పైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది. కొంతమందికి క్రొత్త రొమాన్స్ లు ఉద్ధరించేవిగా ఉంటాయి, అవి సంతోషకరమైన మూడ్ లో ఉంచుతాయి మీరు ఒకరోజు శెలవుపై వెళుతుంటే కనుక, ఫరవాలేదు వర్రీ కాకండి- ఎందుకంటే, మీరు రాకపోయినా, మీ పరోక్షంలో కూడా, విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ క్రొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు, ఎందుకంటే, మీరు తిరిగి వచ్చిన తరువాత సులువుగా పరిష్కరిస్తారు. ప్రేమవ్యవహారాలలో మాటపదిలంగా వాడండి. ఈ రోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక, రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు.

లక్కీ సంఖ్య: 2

కర్కాటకం (7 జూన్, 2024)

మీ మూడ్ ని చక్కబరచుకోవడానికి, ఏదైనా సామాజిక సమావేశానికి హాజరవండీ. ఎవరైతే చాలాకాలం నుండి ఆర్ధికసమస్యలను ఎదురుకుంటున్నారో వారికి ఎక్కడనుండిఐనమీకు ధనము అందుతుంది,ఇది మీయొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. మీఛార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి, సహాయ పడతాయి. మీ లవర్ కి ఏమి చెయ్యాలో నిర్దేశిస్తుంటే ఆమెతో చాలా సమస్య వస్తుంది. మీ ఆలోచనా రీతిలో విశ్వసనీయతను సూటిఅయిన దృక్పథాన్ని కలిగి ఉండండి- మీ స్థిరనిశ్చయం, మరియు నైపుణ్యాలు కూడా గుర్తింపును పొందుతాయి ఖాళి సమయములో ఈరోజు మీరు మీ ఫోనులో ఏదైనా వెబ్సిరీస్ ను చూడగలరు. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు. కానీ రాత్రి భోజనం సందర్భంగా అది సమసిపోతుంది.

లక్కీ సంఖ్య: 5

సింహం (7 జూన్, 2024)

సంతోషకరమైన రోజుకోసం, మానసిక ఆందోళనకు మరియు వత్తిడికి దూరంగా ఉండండి. మీరు ఈరోజు ఎవరిని పరిగణంలోకి తీసుకోకుండా అప్పు ఇవ్వొద్దు,లేనిచో ఇదిమీభవిష్యత్తుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దగ్గరిబంధువు మిమ్మల్ని మరింత శ్రద్ధ కనపరచమని కోరవచ్చును, అయినా అది మీకు సహాయకరం, ఉపకారమే కాగలదు. ఉత్తరప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్ లు, పథకాలు కదిలి ఫైనల్ షేప్ కి వస్తాయి. ఈరాశికి చెందినవారు తోబుట్టువులతో పాటు సినిమానుకానీ , మ్యాచ్ నుకానీ ఇంట్లో చూస్తారు.ఇలాచేయటంవలన మీమధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తోంది ఈ రోజు.

లక్కీ సంఖ్య: 4

కన్య (7 జూన్, 2024)

మీకోసం పనులు చేయమని ఇతరులను బలవంత పెట్టవద్దు. ఇతరుల అవసరాలు, అభిరుచుల గురించి ఆలోచించితే, అది మీకు అపరిమిత ఆనందాన్ని ఇస్తుంది. ఖర్చు పెరుగుతుంది, అలాగే ఆదాయం మీబిల్లుల గురించి జాగ్రత్త తీసుకుంటుంది. వాదనలు, తగువులు, అనవసరంగా ఇతరులలో తప్పులెంచడం మానండి. మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లున్నారు,కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. మీరు పనిలో అంకిత భావాన్ని, ఏకాగ్రతను చూపితే మంచి ఫలితాలను అందుకుంటారు. ఆఉత్సాహం వలన లబ్దిని పోదగలరు. మీ సమాచార,పని నైపుణ్యాలు, ప్రశంసనీయం గా ఉంటాయి. వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే, పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసిరానుంది.

లక్కీ సంఖ్య: 2

తుల (7 జూన్, 2024)

సహోద్యోగులు, క్రింది ఉద్యోగులు మీకు ఆందోళన, వత్తిడులకు కారణమౌతారు. ఈరోజు,మీబంధువులలో ఎవరైతే మీదగ్గర అప్పుతీసుకుని తిరిగి చెల్లించకుండా మల్లిఅడుగుతారో వారికి అప్పుఇవ్వకండి. కొంతమందికి కుటుంబంలోకి క్రొత్త వ్యక్తి రావడమ్ అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. మీ జీవితం ఈ రోజు ఒక అందమైన మలుపు తిరగనుంది. ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈ రోజు మీరు చవిచూస్తారు. ఈరోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది, ఎదురుచూడనన్ని రివార్డులను తెస్తుంది. చంద్రుడియొక్క స్థితిగతులనుబట్టి మీకుఈరోజు మీచేతుల్లో చాలా ఖాళిసమయము ఉంటుంది.కానీ,మీరు దానిని సక్రమముగా సద్వినియోగించుకోలేరు. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపరమైన బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో ఆ శారీరక కలయిక అత్యుత్తమ అనుభూతిని మిగులుస్తుంది.

లక్కీ సంఖ్య: 5

వృశ్చిక (7 జూన్, 2024)

సరదాకోసం బయటకు వెళ్ళేవారికోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్) పొందుతారు. ఈరోజు మీరు మీతల్లితండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువమొత్తంలో ఖర్చుచేయవలసి ఉంటుంది.ఇది మీయొక్క ఆర్థికస్థితి దెబ్బతీసినప్పటికీ మీయొక్క సంబంధంమాత్రం దృఢపడుతుంది. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగుగా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కానవస్తుంది. రొమాన్స్ కి మంచి రోజు. ఆఫీసులో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్నే ఎంతో మెరుగ్గా మార్చేయనుంది. ఒక్కసారి మీరు ఫోనులో అంతర్జాలాన్ని ఉపయోగించిన తరువాత మీరు మి సమయాన్ని ఎంతవృధా చేస్తున్నారో తెలుసుకోలేరు,తరువాత మితప్పును తెలుసుకుంటారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి.

లక్కీ సంఖ్య: 6

ధనుస్సు (7 జూన్, 2024)

మీ నమ్మకం, మరియు శక్తి, ఈరోజు బాగా ఎక్కువ ఉంటాయి. మీ ఇంటిగురించి మదుపు చెయ్యడం లాభదాయకం. ఏదైనా గొప్ప మరియు కుటుంబ ప్రయోజనం కలిగించేదైతే, మరిముఖ్యంగా మీకుటుంబం కోసం అయితే రిస్క్ వెయ్యండి. భయపడకండి, తప్పిపోయిన ఏ అవకాశం తిరిగి మనకి రాదు. ప్రేమ తిరుగుబాటు, బాగా ఉత్సాహాన్నిచ్చినా ఎక్కువకాలం నిలవదు. మీరు ఖచ్చితంగా డలివరీ చెయ్యగలనౌ అనుకుంటేనే, ఎవరికైనా దేనినైన వాగ్దానం చెయ్యండి. ఎంత తీరికలేని పనులు ఉన్నపటికీ మీరుగనుక మీకొరకు సమయాన్ని కేటయించుకోగలిగితే,సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుసుకోండి,ఇది మీభవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది. మూడ్ బాగా లేకపోవడం వల్ల ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు ఇబ్బంది పడవచ్చు.

లక్కీ సంఖ్య: 3

మకరం (7 జూన్, 2024)

ఈరోజు మీరు, పూర్తి హుషారులో, శక్తివంతులై ఉంటారు. ఏపని చేసినా, సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే, పూర్తిచేసేస్తారు. ఈరోజు మీతోబుట్టువులు మిమ్ములను ఆర్ధికసహాయము అడుగుతారు.మీరువారికి సహాయముచేస్తే ఇదిమీకు మరింత ఆర్ధిక సమస్యలకు కారణము అవుతుంది.అయినప్పటికీ తొందరగా మీరుబయటపడతారు. ఈ రోజు దూరప్రాంతాలనుండి బంధువులు మిమ్మల్ని కాంటాక్ట్ చేసి సంప్రదిస్తారు. ఈ అద్భుతమైన రోజున మీ ఫిర్యాదులు, కోపతాపాలన్నీ చేత్తో తీసేసినట్టుగా మాయమవుతాయి. సాధ్యమైనంతవరకు వ్యాపారస్తులు వారియొక్క వ్యాపారాలోచనలను ఇతరులకి చెప్పకుండా ఉండటం మంచిది,లేనిచో అనేక సమస్యలను ఎదురుకొనవలసి ఉంటుంది. మీ హాస్య చతురత మీ కుగల బలం. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చేసే అమాయకపు పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి.

లక్కీ సంఖ్య: 3

కుంభం (7 జూన్, 2024)

మీకుమీరే మరింత ఆశావహ దృక్పథం వైపుకి మోటివేట్ చేసుకొండి. అది మీలో విశ్వాసాన్ని , సరళతను పెంచుతుంది. కానీ అదేసమయంలో మీలోని వ్యతిరేక భావోద్వేగాలైన భయం, అసహ్యత, ఈర్ష్య, పగ ద్వేషం వంటివాటిని విసర్జించ డానికి సిద్ధపరచాలి. ఈరోజు మీయొక్క ఆర్థికస్థితి అనుకూలంగా ఉండదు.ఇందువలన ధనాన్ని మీరు పొదుపుచేయలేరు. మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చి దిద్దడానికి వాడండి. మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు. పని వత్తిడివలన మానసిక శ్రమ మరియు తుఫాను వంటివి పెరుగుతాయి. రోజుయొక్క రెండవ భాగంలో మీరు రిలాక్స్ అవుతారు. ఒక భాగస్వాత్వాన్ని అంగీకరించే ముందు మీ మనసు చెప్పినదానిని అంతర భావనను వినండి. అనుకున్న సమయములో పనినిపూర్తిచేయుట మంచివిషయము,దీనివలన రోజుచివర్లో మీకొరకు మీరుసమయాన్ని కేటాయించుకోవచ్చును. ఈ రోజు మీ జీవిత భాగస్వామి తాలూకు దుష్ప్రవర్తన మీపై బాగా ప్రభావం చూపవచ్చు.

లక్కీ సంఖ్య: 1

మీన (7 జూన్, 2024)

మీ జీవితాన్ని అనంత జీవన మాధుర్యం, వైభవం అంతటినీ అనుభవించడానికి సంసిద్ధం చూయండీ. ఆందోళన లేకుండా ఉండడమే ఈ దిశగా వేసే మొదటి అడుగు. తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి, కానీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతుంటాయి. మీరు మరీ ఉదారంగా ఉంటే, మీకు బాగా దగ్గరివారు మీ సాన్నిహిత్యాన్ని అలుసుగా తీసుకోవచ్చును- మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్నచేదు గొడవలను క్షమించెయ్యండి. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందండంతే. అనుకోని ప్రయాణం కొంతమందికి బడలికని, వత్తిడిని కలిగిస్తుంది. పెళ్లిపై సోషల్ మీడియాలో ఎన్నో జోకులు మిమ్మల్ని పలకరిస్తూ ఉన్నాయి కదా. కానీ వైవాహిక జీవితానికి సంబంధించిన పలు అద్భుతమైన వాస్తవాలు మీ కళ్లముందకు వచ్చి నిలబడతాయి ఇవాళ. వాటిని చూసి ఆశ్చర్యానికి లోనవడం మీ వంతవుతుంది!

లక్కీ సంఖ్య: 8

గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి  శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

ఇవి కూడ చదవండి

Related posts

Share via