మేషం (2 సెప్టెంబర్, 2024)
ఒక యోగివంటి వ్యక్తినుండి దైవిక జ్ఞానాన్ని పొందడంవలన, ప్రశాంతతను, హాయిని పొందుతారు. మీరు సమయానికి,ధనానికి విలువఇవ్వవలసి ఉంటుంది,లేనిచో రానున్న రోజులలో మీరుసమస్యలు,పరీక్షలు ఎదురుకొనకతప్పదు. ఈరోజు కుటుంబ సభ్యులు సానుకూలంగా స్పందించడంతో, మీరు ప్రయోజనం పొందుతారు. ప్రేమపూర్వకమైన ఈరోజుకోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి. భాగస్వాములు మీ క్రొత్త పథకాలు, వెంచర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు. ఈ రోజు, మీరు మీ మేధ కు పదును పెడతారు- చదరంగం- గడినుడి వంటి పజిల్ లు ఆడితే, కొందరు, కథ – కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు. మీ వైవాహిక జీవితాన్ని బ్బంది పెట్టేందుకు మ ఈ ఇరుగూపొరుగూ ప్రయత్నించవచ్చు. కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారి తరం కాదు.
లక్కీ సంఖ్య: 1
వృషభం (2 సెప్టెంబర్, 2024)
అవాంఛనీయ ఆలోచనలు వచ్చి, మిమ్మలని కలతపెడతాయి. అందుకే మీరు శారీరక వ్యాయామంలోనైనా బిజీగా ఉండండి. ఖాళీగా ఉన్న మనసు దయ్యాల నిలయం కదా! ఈరోజు మిమ్ములను మీరు అనవసర,అధికఖర్చులనుండి నియంత్రించుకోండి.లేకపోతే మీకు ధనము సరిపోదు. టెన్షన్ గల సమయం గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. పవిత్రమైన, స్వచ్ఛమైన ప్రేమము అనుభవంలోకి తెచ్చుకొండి. ఉద్యోగకార్యాలయాల్లో మీరుమంచిగా భావించినప్పుడు ఈరోజులుమీకు మంచిగా ఉంటాయి.ఈరోజు మీ సహుద్యోగులు,మీ ఉన్నతాధికారులు మిపనిని మెచ్చుకుంటారు,మరియు మీపనిపట్ల ఆనందాన్నివ్యక్తం చేస్తారు.వ్యాపారస్తులు వారి వ్యాపారంలో మంచిలాభాలు పొందుతారు. ఈ రోజు, మీ అటెన్షన్ ని కోరుకునేవి ఎన్నో జరుగుతాయి, స్వర్గం భూమ్మీదే ఉందని మీ భాగస్వామి ఈ రోజు మీకు తెలియజెప్పనున్నారు.
లక్కీ సంఖ్య: 9
మిథునం (2 సెప్టెంబర్, 2024)
ఒక స్నేహితుడు/రాలు మీ విశాలభావాలను, ఓర్పును పరీక్షించడం జరగవచ్చును. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్తపడండి. ఇంకా ప్రతి నిర్ణయంతీసుకునేటప్పుడు, సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మికకార్యక్రమాలకు ఖర్చుచేస్తారు,దీనివలన మీకు మానసిక తృప్తిని పొందగలరు. పొరుగువారితో తగాదా మీ మూడ్ ని పాడు చేస్తుంది. కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి, ఎందుకంటే ఎందుకంటే మీకోపం అగ్నికి ఆజ్యం పోసినట్లే, మీరు సహకరించక పోతే ఎవరూ మీతో పోట్లాడలేరు. సామరస్య బంధాలను కొనసాగించే ప్ర్యత్నం చెయ్యండి. మీప్రియమైనవారు వారి కుటుంబపరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు.వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి. క్రొత్త ప్రతిపాదనలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ ఏవిధమైన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, తెలివైన పని కాదు. మీరుఈరోజు రాత్రి మీజీవితభాగస్వామితో సమయము గడపటంవలన ,మీకు వారితో సమయము గడపడము ఎంతముఖ్యమో తెలుస్తుంది. మీ బెటర్ హాఫ్ ను తరచూ సర్ ప్రైజ్ చేస్తూ ఉండండి. లేదంటే తను తనకు ప్రాధాన్యమేమీ లేదని బాధపడవచ్చు.
లక్కీ సంఖ్య: 7
కర్కాటకం (2 సెప్టెంబర్, 2024)
ఇంటివద్ద పనిచేసేటప్పుడు, ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏదైనా వస్తువుతో అజాగ్రత్తగా ఉంటే, మీకే అది సమస్యకు కారణం కాగలదు. ఈరోజు మీ ధనాన్ని అనేకవస్తువులమీద ఖర్చు చేస్తారు.మీరుఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి,దీనివలన మీరు అన్నిరకాల పరీక్షలను,సమస్యలను ఏదురుకొనగలరు. మీరు ప్రేమించినవారితో వివాదాలకు దారితీసి వారిని అప్ సెట్ చేయగల విషయాలను తలెత్తకుండా, దాటించెయ్యడం ఉత్తమం. మీరు ఉత్తమమైన ప్రవర్తన చూపాలి. – ఎందుకంటే, మీ లవర్ అంతుపట్టని మూడ్ లో ఉంటారు. మీకు కావాలనుకున్న పనులు చెయ్యమని ఇతరులని బలవంత పెట్టడానికి ప్రయత్నించకండి. ఈరోజు, సామాజిక మరియు మతపరమయిన వేడుకలు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు. కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు.
లక్కీ సంఖ్య: 1
సింహం (2 సెప్టెంబర్, 2024)
ఆరోగ్యం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ లపెట్టుబడి అత్యధిక లాభదాయకం. దుష్టపు ఆలోచనలుగల ఒకరు ఎవరో మీకు హానికలిగించే రోజు, అలాగే, మీకు తెలియగలదు. గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి. వ్యాపార భాగస్థులు సహకరిస్తారు, అలాగే మీరు వారితోకలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులు పూర్తిచెయ్యడానికి పనిచెయ్యండి. మీరు మీలోపాలను సరిచేసుకోవలసి ఉంటుంది. దానికి మీరు మీకొరకు సమయాన్ని కేటాయించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో అంతా ఆనందమే కన్పిస్తూ, తాండ విస్తూ, మిమ్మల్ని ఆనందింపజేస్తూ ఉంటుంది.
లక్కీ సంఖ్య: 9
కన్య (2 సెప్టెంబర్, 2024)
మీ మనసును ప్రేమ, ఆకాంక్ష, విశ్వాసం,సానుభూతి, ఆశావాదం మరియు వినయవిధేయతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపరచండి. మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక, ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్ గా సానుకూలంగా స్పందిస్తుంది. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తిమీదనే తిరుగుతుంది. మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగక తప్పదు. కొంతమందికి కుటుంబంలోకి క్రొత్త వ్యక్తి రావడమ్ అనేది సంబరాలకు, వేడుకలకు కారణమవుతుంది. మీప్రియమైన వారి మనసుని ఈరోజు తెలుస్కొండి. సహ ఉద్యోగులతో మసిలేటప్పుడు, తెలివి, ఉపాయం అవసరం మీరీ రోజు ప్రయాణం చేస్తుంటే కనుక మీ సామానుగురించి జాగ్రత్త వహించండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు.
లక్కీ సంఖ్య: 7
తుల (2 సెప్టెంబర్, 2024)
మీ యొక్క ఒక స్వార్థపూరితమైన స్నేహితుని వలన/ పరిచయస్థుని వలన, మీ మానసిక ప్రశాంతతకుచికాకు కలుగుతుంది. ఈరోజు మీకుటుంబసభ్యులని బయటకుతీసుకువెళతారు.వారికోసము ఎక్కువ మొత్తంలో ధన్నాన్ని ఖర్చుచేస్తారు. మీ పిల్లల సమస్యలు తీర్చడానికి కొంత సమయం కేటాయించండి. ప్రేమ మీ చుట్టూ ఉన్న గాలిలోనే పూర్తిగా నిండి ఉంది. ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణమే కన్పిస్తోంది. ఆఫీసులో చాలా రోజుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఈ రోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోనుంది. మీకుదగ్గరైనవారితో మిసమయాన్ని గడపాలి అనుకుంటారు.కానీ,మీరు చేయలేరు. వానకు రొమాన్స్ తో విడదీయలేని బంధముంది. ఈ రోజు అలాంటి అద్భుతానుభూతిని రోజుంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభూతి చెందనున్నారు.
లక్కీ సంఖ్య: 1
వృశ్చిక (2 సెప్టెంబర్, 2024)
మీ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవడానికి ఉత్తమమైన రోజు. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున, పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు. గ్రూప్ కార్యక్రమాలలో పాల్గొంటే, మీరు క్రొత్త స్నేహితులను పొందుతారు. మీకు నచ్చిన వారితో కొంత సేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎక్కువ పని చెయ్యడానికి, ఉన్నతంగా ఉండడానికి హై ప్రొఫైల్ కి తగినది. ఈరోజు మీబిజీ జీవితాన్ని వదిలేయండి.ఈరోజు మీకొరకు తగినంత సమయము దొరుకుతుంది,దానిని మీకు ఇష్టమైన పనులకొరకు వినియోగించండి. ఒకరిపట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈ రోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు.
లక్కీ సంఖ్య: 2
ధనుస్సు (2 సెప్టెంబర్, 2024)
మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి.- అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీ సంతానానికి చెందిన ఒకసన్మానపు ఆహ్వానం మీకు సంతోషకారకం కాగలదు. వారు, మీ ఆశలమేరకు ఎదిగి, మీకలలను నిజం చేసే అవకాశం ఉన్నది. ప్రేమ ఒక ఊట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతాకోక చిలుకల వంటిది. ఈ రొమాంటిక్ ఫీలింగ్ ను మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులచే విమర్శకు గురిఅవుతుంది. వాదులాటకి దిగినప్పుడు, పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త వహించండి మీ భాగస్వామి చే నడుపబడగలరు. ఇంకా వివాహబంధాన్ని కూడా త్రెంపుకోవడానికి బలవంత పెట్టగలరు.
లక్కీ సంఖ్య: 8
మకరం (2 సెప్టెంబర్, 2024)
పనిచేసే చోట, సీనియర్లనుండి వత్తిడి మరియు ఇంట్లో పట్టించుకోనిత్యనం మీకు కొంతవరకు వత్తిడిని కలిగించవచ్చును. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి, పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. వినోదం విలాసాలకు లేదా అందంపెంచుకొనే కాస్మటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చెయ్యకండి. మీరంటే ఇష్టం, శ్రద్ధ ఉన్నవారిపట్ల సకారాత్మకంగా ఉండడానికి ప్రయత్నించండి. ఈ రోజు మీ ప్రేమైక జీవితం కొంతవరకు వివాదాలకు గురి అవుతుంది. ఆఫీసులో మీ పని వాతావరణం ఈ రోజు చాలా మెరుగ్గా మారనుంది. ఈరోజు నిజంగా ప్రయోజనం పొందాలనుకుంటే, ఇతరులు చెప్పిన సలహాను వినండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగా లేకపోవడం మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయవచ్చు.
లక్కీ సంఖ్య: 8
కుంభం (2 సెప్టెంబర్, 2024)
మీకు చక్కని శరీర ఆకృతికోసం, ఫిట్ నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు సహాయ పడగలవు. మీజీవితభాగస్వామికి,మీకు ఆర్థికసంబంధిత విషయాల్లో గొడవాలుజరిగే అవకాశము ఉన్నది.ఆమె/అతడు మీకు మీయొక్క అనవసర ఖర్చులమీద హితబోధ చేస్తారు. మీ పిల్లలు కూడా మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి వారి శాయశక్తులా ప్రయత్నిస్తారు. మీ ప్రియమైన వ్యక్తి చిరాకుకు గురిఅవడం జరగవచ్చును, ఇది మీమానసిక వత్తిడిని మరింత పెంచుతుంది. ఆఫీసులో ఈ రోజు మీదే కానుంది! ఇతరులతో సాధారణ విషయాలు పంచుకోవటంమంచిదేకాని,వారిఆలోచనలు ఏమిటో తెలియకుండా మీయొక్క రహస్యాలను పంచుకోవటంవలన మీయొక్క సమయము,నమ్మకము వృధాఅవుతుంది. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతోంది. మీ జీవిత భాగస్వామి తో మాట్లాడి, కాస్త డిపరెంట్ గా ఏమన్నా ప్లాన్ చేయండి.
లక్కీ సంఖ్య: 6
మీన (2 సెప్టెంబర్, 2024)
మీ అద్భుతమైన శ్రమ, సమాయానికి మీ కుటుంబ సభ్యులనుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలను తీసుకుని రాగలవు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉన్నది. మీరు ఈరోజు ధనాన్ని ఆధ్యాత్మికకార్యక్రమాలకు ఖర్చుచేస్తారు,దీనివలన మీకు మానసిక తృప్తిని పొందగలరు. మనుమలు మీకు అత్యంత ఆనందకారకులు కాగలరు. ప్రేమ రొమాన్స్ మిమ్మల్ని సంతోషకరంగా ఉంచుతాయి. మీరు ఇంతకాలంగా నిత్యం చేసేందుకు ఎదురు చూస్తూ వస్తున్న పనిని ఈ రోజు అందిపుచ్చుకోగలిగే అవకాశముంది. ఏదైన పనిప్రారంభించే ముందు,ఆపనిలో బాగా అనుభవముఉన్నవారిని సంప్రదించండి.మీకు ఈరోజు సమయము ఉన్నట్టయితే వారిని కలుసుకుని వారినుండి తగినసలహాలు సూచనలు తీసుకోండి. మీ జీవిత సర్వస్వమైన మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకో అద్భుతమైన సర్ ప్రైజ్ ఇవ్వవచ్చు.
లక్కీ సంఖ్య: 4
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
తాజా వార్తలు చదవండి
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం
- నారాయణపేటలో కలకలం.. ఒక్కెసారి 100 మంది విద్యార్థులకు ఏమైంది
- AP News: స్వామి మాలలో ఖైదీకి టిఫిన్ తీసుకొచ్చిన వ్యక్తి.. అనుమానంతో బాక్స్ తెరిచి చూడగా
- ఈ ఏడాది కాల భైరవుడి జయంతి ఎప్పుడు.. శివ పురాణం ప్రకారం ఎలా అవతరించాడో తెలుసా..
- అత్తా.. నీ కూతురింక లేదు.. చంపేసిన!
- పెళ్లికి ఓకే చెప్పలేదని టీచర్‌పై రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. క్లాస్ రూంలోనే..