SGSTV NEWS
Astrology

నేటి జాతకములు..21 మే, 2025



మేషం (21 మే, 2025)

రక్తపోటుగలరోగులు, దానిని తగ్గించుకోవడానికి మరియు, తమ కొలెస్ట్రాల్ ని అదుపులోఉంచుకోవడానికి, రెడ్ వైన్ ని తీసుకోగలరు . ఇది మరింతగా సేద తీరేలాగ చేస్తుంది. ఇతరులను మురిపించాలని మరీఎక్కువగా దూబరా ఖర్చు పెట్టకండి. మీరు ఆఫీసు పనిలో మరీ అతిగా లీనమైపోవడం వలన, మీ శ్రీమతితో సత్సంబంధాలు దెబ్బతింటాయి. మీ లవర్ తో పగలు, ప్రతీకారాలతో ఉండడం వలన ఒరిగేదేమీ లేదు- దానికిబదులు మీరు ప్రశాంతమైన మనసుతో, ఆమెకి మీఆలోచనలను చక్కగా వివరించడం జరగాలి. మీ దబాయింపు స్వభావం మీ సహ ఉద్యోగులచే విమర్శకు గురిఅవుతుంది. మీకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి, ఎన్నెన్నో కారణాలను చూపగలవు. ఈ రోజు మీ బంధువు, మిత్రుడు, లేదా పొరుగు వ్యక్తి మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు తెచ్చిపెడతారు.

లక్కీ సంఖ్య: 1

వృషభం (21 మే, 2025)

ఇంటివద్ద పనిచేసేటప్పుడు, ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏదైనా వస్తువుతో అజాగ్రత్తగా ఉంటే, మీకే అది సమస్యకు కారణం కాగలదు. ఈరోజు మీ ధనాన్ని అనేకవస్తువులమీద ఖర్చు చేస్తారు.మీరుఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి,దీనివలన మీరు అన్నిరకాల పరీక్షలను,సమస్యలను ఏదురుకొనగలరు. అతిథుల రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది. మీ కలల రాణిని, స్వప్న సుందరిని ఈరోజు చూస్తారు కనుక అప్పుడు, ఆమెకలవగానే,కళ్ళు సంతోషంతో, చమక్కు మంటాయి, గుండె వేగంగా కొట్టుకుంటుంది. క్రొత్త ప్రాజెక్ట్ లు, పథకాలు అమలుపరచడానికి ఇది మంచి రోజు. మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు,కానీ మత్తుపానీయాలనుండి దూరంగా ఉండండి. ఇది వృధాసమయము లాంటిది. వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చేస్తూవస్తున్న ప్రయత్నాలు ఈ రోజు మీ అంచనాలను మించి ఫలించి మిమ్మల్ని ఆనందపరుస్తాయి.

లక్కీ సంఖ్య: 1

మిథునం (21 మే, 2025)

సరదాకోసం బయటకు వెళ్ళేవారికోసం, సంతోషం, ఆనందం, (ప్లెజర్, ఎంజాయ్ మెంట్) పొందుతారు. ఈరోజు మీరు మీతల్లితండ్రుల యొక్క ఆరోగ్యానికి ఎక్కువమొత్తంలో ఖర్చుచేయవలసి ఉంటుంది.ఇది మీయొక్క ఆర్థికస్థితి దెబ్బతీసినప్పటికీ మీయొక్క సంబంధంమాత్రం దృఢపడుతుంది. పాత సంబంధాలను, బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి, మంచి అనుకూలమైన రోజు. ప్రేమ సానుకూల పవనాలు వీస్తుంది. మీ ఉద్యోగంలో మీ పనులు పూర్తిచెయ్యడంలో మహిళా సహోద్యోగుల సహకారం మీకు లభిస్తుంది. ఈరోజు, మీరు ఖాళిసమయములో ఆధ్యాత్మికకార్యక్రమాలను చేయాలనుకుంటారు.ఈసమయంలో అనవసర తగాదాలకు దూరంగా ఉండండి. వైవాహిక జీవితమంటే మొత్తం సర్దుబాట్లమయమేనని మీరు అనుకుంటున్నారా? అదే గనక నిజమైతే, పెళ్లనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమ ఘటన అని ఈ రోజు మీకు తెలిసిరానుంది.

లక్కీ సంఖ్య: 8

కర్కాటకం (21 మే, 2025)

ముందున్నది, మంచికాలం. అదనపు శక్తిని పొందుతారు, సంతోషించండి. ధనలాభాలు మీరు అనుకున్నంతగా రావు. పరస్పరం అవగాహన ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకొండి. అంతేకానీ వీధిన పడకండి. లేకపోతే పరువుపోగలదు. ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఉద్యోగాలలో మీకున్న ప్రత్యర్ధులు మిములను వెనక్కు నెట్టేయడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి మీరు పనిలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖాళి సమయములో ఈరోజు మీరు మీ ఫోనులో ఏదైనా వెబ్సిరీస్ ను చూడగలరు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఓ అద్భుతమైన రోజుగా ఈ రోజు మిగిలిపోనుంది.

లక్కీ సంఖ్య: 2

సింహం (21 మే, 2025)

గాలిలో మేడలు కట్టడం లో సమయాన్ని వృధా చెయ్యకండి, ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమయిన అర్థవంతమయిన వాటిని చెయ్యడానికి శక్తిని దాచుకొండి. వివాహము అయినవారు వారియొక్క సంతానం చదువుకొరకు డబ్బుని వెచ్చించవలసి ఉంటుంది. కొంతమంది, తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు, కానీ అటువంటివారు, మాటలేకానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపొండి. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్ కౌంటర్, మీ హుషారును లిఫ్ట్ చేయగలదు. ఈరోజు ఎక్కువ పని చెయ్యడానికి, ఉన్నతంగా ఉండడానికి హై ప్రొఫైల్ కి తగినది. ఈరోజు, సామాజిక మరియు మతపరమయిన వేడుకలు చోటు చేసుకుంటాయి. మిమ్మల్ని పొందడాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కన్పిస్తోంది. ఈ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి.

లక్కీ సంఖ్య: 9

కన్య (21 మే, 2025)

గాలిలో మేడలు కట్టడం లో సమయాన్ని వృధా చెయ్యకండి, ఇంకా మీ శక్తిని మరిన్ని ప్రయోజనకరమయిన అర్థవంతమయిన వాటిని చెయ్యడానికి శక్తిని దాచుకొండి. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చిపడడంతో, మీ బిల్లులు, తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. పిల్లలు మీ ఇంటిపనులు పూర్తి చేయడంలో సహాయంచేస్తారు. వారి ఖాళీ సమయాలలో ఇలాంటివి చెయ్యడానికి ప్రోత్సహించండి. ఒక ప్రియమైన సందేశంవలన మీరోజు అంతా సంతోషంతోను, హాయితోను నిండిపోతుంది. ఇత్రర దేశాలలో వృత్తిపరమైన సంబంధాలు నెలకొల్పడానికి అద్భుతమైన సమయం ఇది. మీరు ఈరోజు ఎవరికిచెప్పకుండా ఒంటరిగా గడపటానికి ఇంటినుండి బయటకువెళ్తారు.మీరు ఒంటరిగా వెళ్లినప్పటికీ కొన్నివేల ఆలోచనలు మీమెదడును తొలిచివేస్తాయి. ఇది మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కానుంది. ప్రేమ తాలూకు సిసలైన పారవశ్యాన్ని ఈ రోజు మీరు అనుభవించబోతున్నారు.

లక్కీ సంఖ్య: 8

తుల (21 మే, 2025)

మీ మనసులోకి అవాంఛనీయమైన ఆలోచనలు రానివ్వకండి. ప్రశాంతంగాను, టెన్షన్ లేకుండాను ఉండడానికి ప్రయత్నించండి. ఇది మీ మనసిక దృఢత్వాన్ని పెంచుతుంది. దీర్ఘ కాలిక పెట్టుబడులను తప్పించుకొండి, అలాగ బయటకు వెళ్ళండి, మీ ఆత్మీయ మితృనితో కాసేపు సంతోషంగా గడపండి. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం, మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలుకు టెన్షన్లకు కొంత వెసులుబాటును తెస్తాయి. మీ ప్రియమైన వ్యక్తి మీకు బోలెడు సంతోషాన్ని తెస్తున్నట్లున్నారు,కనుక మీ ఎనర్జీ స్థాయి చాలా ఎక్కువ. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, మీ చెవులను కళ్ళను తెరిచిఉంచండి.- ఎందుకంటే, మీరు ఒక పనికివచ్చే చిట్కాను తెలుసుకోగలరు. మీకుగల ఒక జ్వలించే అభిరుచి, ఇతరులను ఒప్పించడం, నిజంగా మంచి లాభాలను చూపుతుంది, రిచ్ డివిడెండ్ లను తెస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు.

లక్కీ సంఖ్య: 1

వృశ్చిక (21 మే, 2025)

ఇతరుఇలతో సంతోషకరమైన విషయాలను పంచుకుంటే, మీ ఆరోగ్యం వికసిస్తుంది. కానీ జాగ్రత్తగా ఉండండి, పట్టించుకోకపోతే తరువాత సమస్యలను సృష్టిస్తుంది. మీరు డబ్బులను పొదుపుచేయాలనే ఆలోచన ఆచరణలోకి వస్తుంది.ఈరోజు మీరు ధనాన్ని పొదుపుచేయగలుగుతారు. మీచదువులను ఫణంగా మీరు బయటి ఆటలలో అతిగా పాల్గొంటుంటే, అది మీ తల్లిదండ్రులకు సంకట పరిస్థితిని కలిగిస్తుంది. భవిష్యత్ ప్రణాళిక కూడా క్రీడలకు గల ప్రాముఖ్యతతో సమానమే. మీ తల్లిదండ్రుల సంతోషం కోసం మీరు రెండింటినీ బ్యాలన్స్ చేయడం ఉత్తమం. మీ ప్రేమను మీనుండి ఎవ్వరూ వేరుచెయ్యలేరు. ఏవిధమైన ఉమ్మడి వ్యాపారాలలోను క్రొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం మానండి- అవసరమైఅతే, సమీప సన్నిహితుల సలహా సంప్రదింపులు చేయండి. కుటుంబ అవసరాలు తీర్చేక్రమంలో,మీకొరకు మీరువిశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు.కానీ ఈరోజు మీరు మీకొరకు కొంత సమయాన్నికేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. వైవాహిక ఆనందానికి సంబంధించి ఈ రోజు మీరు ఓ అద్భుతమైన సర్ ప్రైజ్ ను అందుకోవచ్చు.

లక్కీ సంఖ్య: 3

ధనుస్సు (21 మే, 2025)

మీ బుర్రలోకి సానుకూలమైన ఆలోచనలు రానీయండి. మీరు ఎక్కడ,ఎలా ,ఎంత ఖర్చుపెడుతున్నారో తెలుసుకుని,దానికి తగట్టుగా వ్యహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చుచేయవలసి ఉంటుంది. మీరు అనుకున్న కంటె మీ సోదరుడు, మీ అవసరాలకు మరింత సపోర్ట్ చేసి, ఆదుకుంటాడు. మీ కళ్లూ చాలా ప్రకాశిస్తాయి, మీ లవర్ యొక్క రాత్రులను అవే మెరిపిస్తాయి. ఏ విధమైన వ్యాపార/లీగల్ సంబంధ పత్రమైనా, పూర్తిగా చదివి గూఢార్థాలుంటే అర్థం చేసుకోనిదే సంతకం చేయకండి. ఎటువంటి సమాచారము లేకుండా దూరపుబంధువులు మీఇంటికి వస్తారు.ఇదిమీయొక్క సమయమును ఖర్చుచేస్తుంది. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరిమయంగా సాగనుంది.

లక్కీ సంఖ్య: 9

మకరం (21 మే, 2025)

మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త, కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. మీ హృదయస్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చప్పుళ్లతో సరిసమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తాయీ రోజు. అంతులేని ఆత్మికానందం తాలూకు అనుభూతి ఈ రోజు అనుభవంలోకి వస్తుంది. దానికోసం కాస్త సమయం కేటాయించండి. ఈరోజు ముఖ్యమైన పనులకు సమయము కేటాయించకుండా అనవసరపనులకు సమయము కేటాయిస్తారు.ఇది ఈరోజుని చెడగొడుతుంది. మీరు ఈ రోజు మీ భాగస్వామితో ఓ అద్భుతమైన సాయంత్రాన్ని గడపవచ్చు.

లక్కీ సంఖ్య: 9

కుంభం (21 మే, 2025)

ఆరోగ్యం బాగుంటుంది. మీకు తెలియనివారినుండి ధనాన్ని సంపాదిస్తారు.దీనివలన మీయొక్క ఆర్ధికసమస్యలు తొలగిపోతాయి. వ్యక్తిగతమూ, మరియు విశ్వసనీయమయిన రహస్య సమాచారం బయట పెట్టకండి. ఈ రోజు, గుడ్డిప్రేమను సాధించగలుగుతారు. క్రొత్త ప్రాజెక్ట్ లు మరియు ఖర్చులను వాయిదా వేయండి. విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటిఅంటే స్నేహితులతోకల్సి బయటికివెళ్లి సరదాగాగడపటంవంటివి చేయద్దు,ఈ సమయము మీయొక్క జీవితానికిచాలాముఖ్యమైనది.కావున చదువుపట్ల శ్రద్దచూపించి ముందుకువెళ్ళండి. మీ జీవిత భాగస్వామి మున్నెన్నడూ లేనంత గొప్పగా ఈ రోజు మీకు కన్పించడం ఖాయం.

లక్కీ సంఖ్య: 7

మీన (21 మే, 2025)

మీలో ప్రకృతి చెప్పుకోతగినంత విశ్వాసాన్ని, తెలివిని నింపింది- కనుక వీలైనంతగా వాటిని ఉపయోగించండి. రోజులోని రెండవభాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రపంచంలోని విషయాలు మాట్లాడేటప్పుడు మీరు ప్రేమించే వారితో వివాదాలు రేగకుండా చూసుకొండి. మీకు ప్రియమైన వారితో మీ వ్యక్తిగత భావనలు/ రహస్యాలను పంచుకోవడానికి ఇది సరియైన సమయం కాదు. మీరు బహుకాలంగా పనిచేస్తున్న ముఖ్యమైన ప్రోజెక్ట్, బాగా ఆలస్యమైనది. మీరు ఈరోజు మీయొక్క సంతానముకు సమయముయొక్క విలువగురించి మరియు దానినిఎలా సద్వినియోగించుకోవాలో మీరు సలహాలు ఇస్తారు. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది.

లక్కీ సంఖ్య: 4



గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి  శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్

ఇవి కూడ chada

Related posts

Share this