మేషం (19 నవంబర్, 2024)
మీరు యోగాతో,ధ్యానంతో రోజుని ప్రారంభించండి.ఇది మీకు చాలా అనుకూలిస్తుంది మరియు మీయొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడిని ఆఫర్ చేస్తున్నందున, పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ రోజు మీరు అర్థం చేసుకుంటారు. ఆరోగ్యం బాగులేని బంధువు ఇంటికి చూడడానికి వెళ్ళండీ. మీ స్వీట్ హార్ట్ ఓ లివింగ్ ఏంజెల్ మాదిరిగా ఈ రోజు మిమ్మల్ని మురిపించనుంది. ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి. ఆఫీసులో ఈ రోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనుంది. ఈరోజు చాలా బాగుంటుంది.మీకొరకు మీరుబయటకువెళ్లి ఆహ్లాదంగా గడపండి.దీనివలన మీ వ్యక్తిత్వములో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. మీరు, మీ జీవిత భాగస్వామి ఇటీవలి కాలంలో చాలా ఆనందిస్తూ ఉంటే, ఈ రోజు మరింత ఎక్కువ ఆనందం మీ సొంతం కానుంది.
లక్కీ సంఖ్య: 6
వృషభం (19 నవంబర్, 2024)
మీ ఆలోచనను, శక్తిని, మీరు భౌతికంగా వాస్తవంగా ఏమి జరగాలని అనుకుంటున్నారో దాని వైపుకు మరల్చండి. అసలు సమస్య ఏమంటే, మీరు ఇంతవరకు ఏదో జరగాలని ఆకాంక్షించారు, కానీ దానికోసం ప్రయత్నించలేదు. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్ధికలాభాలను పొందగలరు ఎందుకంటే మీరుఇచిన అప్పు మీకు తిరిగివచ్చేస్తుంది. మీరు నమ్మిన ఒకరు మీకు పూర్తి నిజాన్ని చెప్పరు.- ఎదుటివారిని ఒప్పుకునేలాచేయగల మీ నేర్పు ఈ రానున్న సమస్యలను పరిష్కరించుకోవడంలో ఉపకరిస్తుంది. ఇది మీ జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన రోజు కానుంది. పని చేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్య పరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి. ఒక పరిస్థితినుండి మీరు పారిపోతే- అదిమిమ్మల్నే అనుసరించి వచ్చేస్తుంది, అది వీలైనంత దౌర్భాగ్యపు రీతిలో ఎదురౌతుంది. ఈ రోజు ప్రేమ, లైంగికనుభూతుల విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం.
లక్కీ సంఖ్య: 5
మిథునం (19 నవంబర్, 2024)
విభేదాన్ని మానండి, అది మీకు మరింత అనారోగ్యాన్ని కలిగిస్తుంది. పొదుపుచేయాలనుకున్న మీ ఆలోచనలు ముందుకు సాగవు.అయినప్పటికీ మీరు దిగులుపడాల్సిన పనిలేదు,ఈపరిస్థితినుండి మీరుతొందరగా బయటపడతారు. కుటుంబంతో సామాజిక గెట్-టుగెదర్, ప్రతిఒక్కరినీ మంచి మూడ్ లో ఉంచుతుంది. మిమ్మల్ని చక్కగా బంధించేందుకు ప్రేమ సిద్ధంగా ఉంది. ఆ ఆనందాన్ని అనుభూతి చెందండంతే. ఈరోజు క్రొత్త భాగస్వామిత్వం, ప్రమాణ పూర్వకమైనది. ఈరాశికి చెందినవారు మీ కొరకుసమయాన్ని కేటాయించుకోండి.పనిఒత్తడి మిమ్ములను మానసికఒత్తిడికి గురిచేస్తుంది. మీ జీవిత భాగస్వామి మీ కోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేశారు. దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా గడవనుంది.
లక్కీ సంఖ్య: 3
కర్కాటకం (19 నవంబర్, 2024)
మీ సమస్యలపట్ల విసిరే చిరునవ్వు మీ కున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందు ఈరోజు,మీ తల్లితండ్రులు మీకు పొదుపుచేయుటకొరకు హితబోధ చేస్తారు.మీరు వాటిని శ్రద్ధతోవిని ఆచరణలో పెట్టాలి లేనిచో భవిష్యత్తులో మీరుఅనేక సమస్యలను ఏదురుకుంటారు. స్నేహితులు, మీ రోజులో ప్రకాశాన్ని నింపుతారు. ఎందుకంటే, వారు సాయంత్రం కోసం ఎంతో సంభ్రమాన్ని కలిగించేలాగ ప్లాన్ చేస్తారు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోను, పూవులతోను నిండిపోతుంది. పగటికలలు మీకు పతనాన్ని తెస్తాయి- మీపనులను ఇతరులతో చేయించకండి. వ్యక్తిగత సమయము ఎంతముఖ్యమో తెలుసుకుంటారు,ఈరోజు మీకు చాలా ఫ్రీసమయము దొరుకుతుంది,మీరు ఆడుకోడానికి లేక జిమ్ కు వెళతారు. ఈ రోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది. మీ జీవిత భాగస్వామిని మీరు ఎంతగా ప్రేమిస్తున్నదీ తనకు తెలిసేలా చెప్పండి.
లక్కీ సంఖ్య: 6
సింహం (19 నవంబర్, 2024)
కొద్దిపాటి వ్యాయంతో మీరోజువారీ కార్యక్రమాలను మొదలుపెట్టండి- మీగురించి మీరు హాయిగా అనిపించేలా పాటుపడడానికి, ఇదే సరియైన సమయం- దీనిని ప్రతిరోజూ, క్రమం తప్పకుండా ఉండేలాగ చూడండి, అలాగే, దానికి కట్టుబడి ఉండేలాగ ప్రయత్నించండి. మీకుఈరోజు ధననష్టం సంభవించవచ్చును,కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు పత్రములమీద సంతకాలు పెట్టేటప్పుడు తగు జాగ్రత్త అవసరము. రోజు రెండవభాగంలో అనుకోని శుభవార్త, ఆనందాన్ని, కుటుంబం అంతటికీ సంతోషభరిత క్షణాలను తెస్తుంది. మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది. అది, మీ నైతిక బలాన్ని మరింత మెరుగు పరుస్తుంది. ఆఫీసులోని మీ ప్రత్యర్థులు వారి తప్పుడు పనుల తాలూకు ఫలితాన్ని ఈ రోజు అనుభవించబోతున్నారు. ఈరోజు మీకుబాగుంటుంది,ఇతరులతో కలసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు.
లక్కీ సంఖ్య: 5
కన్య (19 నవంబర్, 2024)
ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం. దీర్ఘ కాలిక పెట్టుబడులను తప్పించుకొండి, అలాగ బయటకు వెళ్ళండి, మీ ఆత్మీయ మితృనితో కాసేపు సంతోషంగా గడపండి. మీకు స్నేహితులతో గడపడానికి సమయం లభించించుతుంది, డ్రైవింగ్ చేసేటప్పుడు, అదనంగా జాగ్రత్తలు తీసుకొండి. మీ శ్రీమతికి మీరు బాగా విస్పష్టంగా అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే, ఆమెకి సపోర్ట్, ఓదార్పునివ్వగలరు. ఈ రోజు, చాలా చురుకుగాను, మీ అందరికీ చాలా చక్కని సోషల్ డే గా ఉంటుంది. మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు. మీ నోటి నుండి ఏది వస్తే దానినే అంగీకరించి, శిరసా వహిస్తారు. ఈరోజు, సామాజిక మరియు మతపరమయిన వేడుకలు చోటు చేసుకుంటాయి. కౌగిలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది. వాటిని ఈ రోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు ఎంతగానో పొందుతారు.
లక్కీ సంఖ్య: 3
తుల (19 నవంబర్, 2024)
మీ వైవాహిక జీవితం చక్కని మలుపు తిరుగుతుంది. అదికూడా ఎప్పటికీ చెదరని మధుర క్షణాలతో కూడి ఉంటుంది. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ,ఎలా సరైనదారిలో ఖర్చుపెట్టాలో తెలుసుకుంటారు. ఈరోజు ఏదైనా నిర్ణయం మీకుతెలిసిన ఎవరిమీదైనా రుద్దాలని ప్రయత్నిస్తే, మీకు మీరే హాని చేసుకున్నట్లే- అనుకూలమైన ఫలితాలకోసం, మీరు పరిస్థితిని ఓర్పుతో, ప్రశాంతంగా నిర్వహించేలా చూడడమే మార్గం. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైనవారిని కలుసుకుంటారు.మీరు ముందుకు వెళ్లేముందు వారుఎవరితోఐన ప్రేమలోఉన్నారోలేదో తెలుసుకోండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా ఈ రోజంతా మీరు ఆఫీసులో ఎంతో శక్తితో పని చేస్తారు. సమయము యొక్క ప్రాముఖ్యతను అర్ధంచేసుకోండి.ఇతరులను అర్ధం చేసుకోవాలనుకోవటం అనవసరం.ఇలా చేయటవలన అనేక సమస్యలను పెంచుకోవటమే. చాలాకాలం తర్వాత మీ జీవిత భాగస్వామి మీతో శాంతియుతంగా రోజంతా గడుపుతారు. ఎలాంటి పోట్లాటలూ, వాగ్యుద్ధాలూ ఉండవు. ఎటు చూసినా కేవలం ప్రేమే.
లక్కీ సంఖ్య: 5
వృశ్చిక (19 నవంబర్, 2024)
ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలపు అనారోగ్యంనుండి మీకు విముక్తి పొందగలరు. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపారలాభాల్ని పొందుతారు.మీరు మీవ్యాపారాన్నిమరింత ఎత్తులో ఉంచుతారు. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు, పూర్తికాండా మిగిలిపోయినపనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. మీకు నచ్చిన వారితో కొంత సేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. పనిలో మీరు మరీ కూరుకుపోతుంటే, మీ కోపావేశాలు, టెంపర్లు, పెరిగిపోతుంటాయి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు,ఇతరుల అవరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జీవితం ఆనందంగా ఉండటానికి మీస్నేహితులతోకల్సి సమయాన్ని గడపాలి.లేనిచో మీరుఇబ్బందుల్లోఉన్నపుడు ఎవరు మిమ్ములను రక్షించడానికిరారు. పనిలో మీ సీనియర్లు ఈ రోజు అద్భుతంగా కన్పిస్తున్నట్టుగా ఉంది.
లక్కీ సంఖ్య: 7
ధనుస్సు (19 నవంబర్, 2024)
యోగా ధ్యానం, మిమ్మల్ని మంచి రూపులోను, మానసికంగా ఫిట్ గా ఉంచగలుగుతాయి. పెండింగ్ విషయాలు మబ్బుపట్టి తెమలకుండా ఉంటాయి, ఖర్చులు మీ మనసును ఆవరించుతాయి. అనుకోని బాధ్యతలు మీ రోజువారీ ప్లాన్ లను చెదరబెడుతాయి.- మీరు మీకోసం తక్కువ, ఇతరుల కోసం ఎక్కువ పనిచేస్తున్నట్లు తెలుసుకుంటారు. మీ లవర్ కి ఏమి చెయ్యాలో నిర్దేశిస్తుంటే ఆమెతో చాలా సమస్య వస్తుంది. కొంతమందికి వృత్తిపరమయిన అభివృద్ధి. ఈరోజు మీకుబాగుంటుంది,ఇతరులతో కలసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు. మితిమీరిన ఆకాంక్షలు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కలతలకు దారితీయవచ్చు.
లక్కీ సంఖ్య: 4
మకరం (19 నవంబర్, 2024)
నవ్వినవ్వించే బంధువుల కంపెనీ మీ టెన్షన్లను తగ్గిస్తుంది. ఎంతోఅవసరమైన రిలీఫ్ నిస్తుంది. ఇటువంటి బంధువులు ఉండడం మీ అదృష్టం. మీరు ఈరోజు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదురుకుంటారు.మీతండ్రిగారిని లేక తండ్రిలాంటివారిని సలహాలు,సూచనలుఅడగండి. కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయే క్షణాలను గడపండి. ఓటమి ఈరోజు మీవెనుకనే ఉంటుంది, కనుక వాటినుండి పాఠాలు నేర్చుకొవాలి. మీ లక్ష్యాలను చేరుకోవడానికి అద్భుతమైన అవకాశాలను పొందడానికి అత్యుత్తమమైన రోజు. ఐటి రంగంలో ఉన్నవారు, విదేశాలనుండి ఆహ్వానం అందుకోగలరు. ఈరోజు మీస్నేహితులు మీఇంటికివచ్చి మీతో సమయము గడుపుతారు.అయినప్పటికీ,మత్తుపానీయాలు,ధూమపానం స్వీకరిన్చుట మీకుమంచిదికాదు,కాబట్టి వాటికి దూరముగా ఉండండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మీ వృత్తి సబంధాలను కూడా డిస్టర్బ్ చేస్తుంది.
లక్కీ సంఖ్య: 4
కుంభం (19 నవంబర్, 2024)
మీరు తగిన విశ్రాంతి తీసుకొవాలి లేదంటే, మీరు ఈ అలసట వలన నిరాశావాదంలో పడిపోతారు. అనుకోని వనరులద్వారా వచ్చే ధనలాభాలు, రోజుని కాంతివంతం చేస్తాయి. అవసరమైతే, మీ స్నేహితులు, ఆదుకుంటారు. మీకు ప్రియమైన వారితో క్యాండిల్ లైట్ లో ఆహారాన్ని పంచుకుని తినండి. క్రొత్త క్లయింట్లతో చర్చలకు ఇది అద్భుతమయిన రోజు. ఉబుసుపోక కల్పితాలకి, అపవాదులు, రూమర్లకి దూరంగా ఉండండి. మీ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరపురానిదిగా మిగిలిపోవచ్చు.
లక్కీ సంఖ్య: 2
మీన (19 నవంబర్, 2024)
ఈ రోజు, ఆశా మోహితులై ఉంటారు మీరు ప్రయాణము చేస్తున్నవారుఐతే మీవస్తువులపట్ల జాగ్రత్త అవసరము.అశ్రద్దగాఉంటే మీవస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది. పిల్లలకు వారి హోమ్ అసైన్ మెంట్ లో సహాయ పడడానికి ఇది సమయం. ప్రేమలో ఎగుడుదిగుడులను ఎదుర్కోవడానికి చిరునవ్వును, ధైర్యాన్ని, సాహసస్వభావాన్ని కలిగిఉండండి. వ్యాపారరీత్యా చేసిన ప్రయాణం మంచి ఫలితాలను ఇవ్వడం వలన, వ్యాపారవేత్తలకు ఎంతో మంచిరోజు కాగలదు. సన్నిహితంగా ఉండే అసోసియేట్లతోనే అభిప్రాయ భేదాలు తలెత్త వచ్చును, అలాగ ఒక టెన్షన్ నిండిన రోజు ఇది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది. కానీ తను మీకోసం ఏదో అద్భుతమైనది చేసి మిమ్మల్ని ఊరడిస్తారు.
లక్కీ సంఖ్య: 9
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ, ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు మీకు దగ్గర లో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి శుభ ఫలితాలను పొందగలరు . . ఆధురి భాను ప్రకాష్
తాజా వార్తలు చదవండి
- దంపతుల మధ్య సాంబార్ చిచ్చు..! అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
- గొంతు కోసిన కత్తి ఏమైంది?
- అన్నవరంలో మహిళా భక్తులతో ఏఈఓ అనుచిత ప్రవర్తన
- యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ యూట్యూబర్ తోపాటు మహిళపై కేసు..!
- ప్రతీ పనికి నిన్ను ఇబ్బంది పెడుతున్నా.. ఈ జీవితం నాకొద్దు!
- Actress Kalpika:గచ్చిబౌలి పబ్ లో
హీరోయిన్ కల్పికపై దాడి…… అర్ధరాత్రి అసలేం జరిగిందంటే ? - నేటి జాతకములు..1 జూన్, 2025
- Gayatri Jayanti: గాయత్రీ జయంతి ఎప్పుడు? పూజ ప్రాముఖ్యత.. ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే అనేక ప్రయోజనాలు..
- Telangana: ఫేస్బుక్ పరిచయం.. ఏకంగా ఇంటికే పిలిపించుకుంది.. కట్ చేస్తే ఇలా
- సిద్దిపేట జిల్లాలో దారుణం.. కూల్ డ్రింక్ కోసం వచ్చి మహిళను చంపేసిన దుండగులు..! కారణం ఇదేనట..